SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Bangladesh Opener Tamim Iqbal Announced Retirement From International T20 Cricket

Tamim Iqbal: అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన బంగ్లా స్టార్‌ బ్యాటర్‌ తమీమ్ ఇక్బాల్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 18 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Tamim Iqbal: అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన బంగ్లా స్టార్‌ బ్యాటర్‌ తమీమ్ ఇక్బాల్‌!

బంగ్లాదేశ్‌ ఓపెనర్, స్టార్‌ బ్యాటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం తన అధికారిక ఫేస్‌ బుక్‌ పేజ్‌ ద్వారా ప్రకటించాడు. తమీమ్ ఇక్బాల్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్‌- వెస్టిండీస్‌ పై మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సునాయాసంగా గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాకుండా తమీమ్ ఇక్బాల్‌ ఈ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌ తర్వాత తమీమ్‌ ఇక్బాల్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

తమీమ్ ఇక్బాల్‌ ఈ జనవరిలో బంగ్లా క్రికెట్ బోర్డుతో మాట్లాడిన తర్వాతే రిటైర్మెంట్‌ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే అప్పటి నుంచి అతను బంగ్లాదేశ్ తరఫున టీ20ల్లో ఆడలేదు. కానీ, ఆ టైమ్‌లో దేశీయంగా మాత్రం తమీమ్‌ టీ20 మ్యాచ్‌లు ఆడటం గమనార్హం. వచ్చే టీ20 వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో జట్టులో అతని చోటుపై సందిగ్ధం నెలకొంది. ఇలాంటి తరుణంలో అతను స్వచ్ఛందంగా తప్పుకోవడమే మంచిదని భావించినట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Congratulations to Tamim Iqbal for the Player of the Series!#BCB #Cricket #WIvBAN pic.twitter.com/s7KTk7pkyy

— Bangladesh Cricket (@BCBtigers) July 16, 2022

తమీమ్‌ ఇక్బాల్‌ టీ20 కెరీర్‌ గురించి పదే పదే బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ప్రస్తావించడం, ప్రకటనలు చేయడం కూడా ఈ నిర్ణయానికి కారణం కావచ్చని భావిస్తున్నారు. బోర్డుపై అసంతృప్తితోనే తమీమ్‌ ఈ నిర్ణయానికి వచ్చి ఉండచ్చని అనుమానాలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లోనూ తమీమ్‌ ఆడలేదు. రాబోయే టీ20 ప్రపంచకప్ లో అతని ఎంపిక కష్టమేనని భావించి టీ20ల నుంచి తప్పుకున్నాడు.

ఆదివారం అతని ఫేస్‌ బుక్‌ అకౌంట్లో.. ‘ఈరోజు నుంచి నేను అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నట్లు భావించండి’ అంటూ రాసుకొచ్చాడు. పక్కన బైబై ఏమోజీలు పెట్టాడు. అతని టీ20 కెరీర్ విషయానికి వస్తే.. 2007లో టీ20ల్లో అరంగేట్రం చేసిన తమీమ్ ఇక్బాల్ 78 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 116.9 స్ట్రైక్ రేట్‌తో శతకం, 7 అర్ధ శతకాల సాయంతో.. 1,758పరుగులు చేశాడు. ఇక నుంచి తమీమ్‌ ఇక్బాల్‌ వన్డే, టెస్టు ఫార్మాట్లలో మాత్రమే కొనసాగనున్నాడు. తమీమ్‌ వీడ్కోలు పలకడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: వీడియో: లివింగ్‌ స్టోన్‌ కొడితే అట్లుంటది.. బంతి నేరుగా కన్‌ స్ట్రక్షన్ సైట్‌లోకి!
  • ఇదీ చదవండి: పంత్‌ పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి ఇంత కోపమా? ఫ్యాన్స్‌ ఆగ్రహం!

Tags :

  • Bangladesh Cricket Board
  • Latest Cricket News
  • retirement
  • T20 Cricket
  • Tamim Iqbal
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆటకు అల్విదా చెప్పిన ఇంగ్లండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. కారణం అదేనా!

ఆటకు అల్విదా చెప్పిన ఇంగ్లండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. కారణం అదేనా!

  • అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన దిగ్గజ క్రికెటర్

    అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన దిగ్గజ క్రికెటర్

  • వరల్డ్ కప్ ముందు షాకింగ్ న్యూస్! అశ్విన్‌, భువీ రిటైర్మెంట్‌!

    వరల్డ్ కప్ ముందు షాకింగ్ న్యూస్! అశ్విన్‌, భువీ రిటైర్మెంట్‌!

  • Tamim Iqbal: బంగ్లాదేశ్‌కి బిగ్ షాక్.. క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్

    Tamim Iqbal: బంగ్లాదేశ్‌కి బిగ్ షాక్.. క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్

  • సెలవులో ఉన్న ఉపాధ్యాయులకు రిటైర్మెంట్!.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

    సెలవులో ఉన్న ఉపాధ్యాయులకు రిటైర్మెంట్!.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam