బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఓ రైలు సినిమా స్టైల్ లో బస్సును ఢీ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవుతోంది.
సెలబ్రిటీలు అంటే సాధారణ ప్రజలకు ఎంతో అభిమానం ఉంటుంది. తమ అభిమాన వ్యక్తులతో ఫొటోలు దిగడం, వారిని దగ్గరి నుంచి చూసేందుకు ఎంతకైనా తెగిస్తారు. తాజాగా అలాంటి ఒక ఛేదు అనుభవం షకీబ్ అల్ హసన్ కు ఎదురైంది.
టీ20 వరల్డ్ కప్ 2022ను గెలిచి.. ఛాంపియన్‌గా నిలిచన జట్టు ఆ తర్వాత ఆడిన తొలి టీ20 సిరీస్‌లో బొక్కబోర్లా పడింది. అది కూడా పసికూన బంగ్లాదేశ్ చేతిలో 0-3తో క్లీన్ స్వీప్‌కు గురై పరువు పోగొట్టుకుంది.
స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ పబ్లిక్‌లో సహనం కోల్పోయాడు. తన కోసం వచ్చిన అభిమానిపైనే ఆగ్రహంతో ఊగిపోతూ దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రమాదాలు ఏ రూపంలో ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు.. కొన్ని ప్రకృతి వైపరిత్యాలు అయితే.. మరికొన్ని మనుషులు చేస్తున్న తప్పిదాల వల్ల ఎంతో మంది అమాయకులు కన్నుమూస్తున్నారు.
కొన్ని రోజులు క్రితం క్రికెట్ ప్రపంచాన్ని తన బజ్ బాల్ స్ట్రాటజీతో ఆశ్చర్యానికి గురిచేసింది ఇంగ్లాండ్ టీమ్. అయితే గత కొన్ని మ్యాచ్ ల్లో మాత్రం తన బజ్ బాల్ లెక్క తప్పుతున్నట్లు కనిపిస్తోంది. మెున్న కివీస్ పై ఒక్క పరుగు తేడాతో టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన ఇంగ్లాండ్.. తాజాగా బంగ్లాదేశ్ పై 50 పరుగుల తేడాతో మూడో వన్డేలో పరాజయం పాలైంది.
ఇటీవల వరుసగా పలు కెమికల్ ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని పరిశ్రమలు మనుషులకు మృత్యు కేంద్రాలు గా మారాయంటే అతిశయోక్తి లేదు. సరైన సంరక్షణ చర్యలు తీసుకోకపోవడం.. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వెరసి పనికోసం వచ్చే ఎంతో మంది అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు.
మీకు పాత రూ.5 నాణేలు కనిపించి నెలలు గడుస్తోందా! అయితే మీరు విషయాన్ని తప్పక తెలుసుకోవాల్సిందే. కప్రో-నికెల్‌తో తయారయ్యే పాత రూ.5 నాణేలు విదేశాలకు తరలిపోతున్నాయట. వీటిని కరిగించి మరో రకంగా వీటిని వినియోగిస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని పసిగట్టిన ఆర్‌బీఐ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాత వాటి ముద్రణ ఆపేసి.. కొత్త కాయిన్స్ ను అందుబాటులోకి తెచ్చిందట.