మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్. తక్షణమే తన నిర్ణయం అమల్లోకి వస్తుందని సైతం ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సైతం ధ్రువీకరించింది. ప్రిటోరియస్ ఆటకు గుడ్‌బై చెబుతూ..‘నా క్రికెట్ కెరీర్‌కు సంబంధించి కొన్ని రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నాను. అన్ని రకాల ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నాను. దేవుడిచ్చిన టాలెంట్, ఆట పట్ల నిబద్ధతే నన్ను ఇంతవరకు […]
సాధారణంగా ఏ ఆటగాడికైనా కెరీర్ లో కొన్ని గడ్డుపరిస్థితులు ఎదురవుతుంటాయి. ఆ సమయంలో ఆ ప్లేయర్స్ తీసుకునే నిర్ణయాలు కొన్ని కొన్ని సందర్భాల్లో కఠినంగానూ ఉంటాయి. ఇక ఆటగాడు అన్నాక ఏదో ఒక సమయంలో ఆటకు వీడ్కోలు పలకాల్సి వస్తుంది. ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడు ఓ స్టార్ ప్లేయర్. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. రాబోయే యువ ఆటగాళ్ల కోసంమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు తెలిపాడు. 178 […]
మిస్టర్ ఐపీఎల్ గా పేరు తెచ్చుకున్న సురేష్ రైనా.. 32 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రియులకు షాకిచ్చాడు. 2సంవత్సరాల క్రితం ధోనీ ప్రకటించిన రోజునే రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించి తప్పు చేశాడా? మిస్టర్ ఐపీఎల్ త్యాగం వృథా అయ్యిందా? అన్న వార్త నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది.ధోనీ రైనా కి ఎన్నో మ్యాచుల్లో అవకాశం ఇచ్చాడు, కొన్ని మ్యాచులకి కెప్టెన్ గా చేసే అవకాశం కల్పించాడు ధోనీ. ఇద్దరూ కలిసి […]
ది ఫినిషర్ దినేష్ కార్తీక్.. ఇక తన క్రికెట్ కెరీర్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చేందకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో ఆడుతున్న డీకే.. ఈ మెగా టోర్నీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం. 2004లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన డీకే.. 18 ఏళ్ల కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. 2007లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఆ విన్నింగ్ టీమ్‌లో డీకే కూడా […]
భారత క్రికెట్ లో ఆటగాళ్ల రిటైర్మెంట్ పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలోనే టీమిండియా ప్లేయర్స్ అయిన ఉతప్ప, ఈశ్వర్ పాండే.. మరికొంత మంది క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా 34 ఏళ్ల క్రికెటర్ తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అయితే అవకాశాలు రాక.. వచ్చినా గానీ ఫామ్ కోల్పొయి సతమతమవుతూ.. ఉంటే ఆ […]
“కెరటమే నాకు ఆదర్శం.. పడినందుకు కాదు.. పడినా లేచినందుకు” అన్నాడు వివేకానందుడు. ఈ వాఖ్యం అచ్చంగా సరిపోతుంది రాబిన్ ఉతప్పకు. తాజాగా తన సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానానికి వీడ్కోలు పలికాడు. అయితే అతడి జీవితం పూల పాన్పు కాదు.. ఎన్నో కష్టాలను, మరెన్నో సమస్యలను ఎదుర్కొని ఇప్పుడీ స్థాయిలో మన ముందు నిలుచున్నాడు. ఒకవైపు ఆరోగ్య సమస్యలు.. మరో వైపు తన కల సాకారం చేసుకోవాలన్న తపన. కృషి, పట్టుదలతో తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు రాబిన్. […]
టీమిండియా వెటరన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తన క్రికెట్ ప్రయాణానికి స్వస్తి పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దేశానికి, రాష్ట్రానికి (కర్ణాటక) ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. 20 ఏళ్ల తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎమోషనల్ ట్వీట్ చేసాడు. 2006లో జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఉతప్ప 2007 టీ20 వరల్డ్ కప్ జట్టులో సభ్యుడు. భారత్ తరపున 46 వన్డేలు, 13 టీ20లు ఆడిన […]
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. న్యూజిలాండ్‌తో కెయిర్న్స్‌లో జరిగే మూడో వన్డే ఫించ్‌కు చివరి వన్డే కానుంది. కాగా కొంత కాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న ఫించ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఫించ్ తన చివరి ఏడు వన్డే ఇన్నింగ్స్‌ల్లో చేసిన పరుగులు కేవలం 26 మాత్రమే. దీంతో వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుని టీ20ల్లో కొనసాగనున్నాడు. ప్రస్తుతం ఫించ్ ఆస్ట్రేలియా వన్డేతో పాటు టీ20 జట్టుకు […]
ఆసియా కప్ 2022లో మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఆదివారం జరిగిన భారత్- పాక్ మ్యాచ్ అయితే క్రికెట్ ప్రేక్షకులకు ఫుల్ మజానిచ్చింది. అన్నీ కుదిరితే ఆసియా కప్‌లో భారత్- పాక్ మరో రెండుసార్లు తలపడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఆసియా కప్ జరుగుతున్న తరుణంలో టీమిండియా స్టార్ క్రికెటర్ ఆటకు వీడ్కోలు పలికాడు. స్టార్ స్పిన్నర్ రాహుల్ శర్మ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు ట్విట్టర్ వేదికగా […]
టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోనీ… భారత క్రికెట్‌పైనే కాదు, ప్రపంచ క్రికెట్‌పైన తన ముద్ర వేశాడు. జులపాల జుట్టుతో క్రికెట్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన మాహీ, హెలికాఫ్టర్ షాట్ వంటి కొత్త కొత్త షాట్స్‌ని పరిచయం చేశాడు. కెప్టెన్‌గా భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మిస్టర్ కూల్.. సరిగ్గా ఇదే రోజు అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. 2020 ఆగస్టు 15న అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో రెండేళ్ల […]