SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » Congress Party Official Youtube Channel Deleted

బ్రేకింగ్: డిలీట్ అయిన కాంగ్రెస్‌ పార్టీ అఫీషియల్‌ యూట్యూబ్ ఛానల్‌..

  • Written By: Nagarjuna
  • Published Date - Wed - 24 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బ్రేకింగ్: డిలీట్ అయిన కాంగ్రెస్‌ పార్టీ అఫీషియల్‌ యూట్యూబ్ ఛానల్‌..

కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్‌ యూట్యూబ్ ఛానల్ గత రాత్రి యూట్యూబ్ నుండి డిలీట్ అయ్యింది. మంగళవారం రాత్రి నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఛానల్‌ తొలగించబడింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. “ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ యూట్యూబ్‌ ఛానల్‌ డిలీట్‌ అయ్యిందని, మేము దాన్ని ఫిక్స్ చేసేందుకు గూగుల్‌, యూట్యూబ్ టీమ్స్‌తో టచ్‌లో ఉన్నామని.. సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేక ఎవరి ప్రమేయం వల్లనైనా జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో ఛానల్‌ రీస్టోర్ అవుతుందని నమ్ముతున్నామని” కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్ చేసింది. ఈ ఛానల్‌లో 20 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రెస్‌ కాన్ఫిరెన్స్‌ వీడియోలను డైలీ పోస్ట్ చేస్తుంటారు. మరి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ డిలీట్ అవ్వడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.

Hi,

Our YouTube channel – ‘Indian National Congress’ has been deleted. We are fixing it and have been in touch with Google/YouTube teams.

We are investigating what caused this – a technical glitch or sabotage.

Hope to be back soon.

Team
INC Social Media

— Congress (@INCIndia) August 24, 2022

Tags :

  • Congress party
  • Rahul gandhi
  • social media viral
  • Sonia gandhi
  • YouTube Channel
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

  • సోనియాని మర్యాదపూర్వకంగా పలకరించిన ప్రధాని మోదీ!

    సోనియాని మర్యాదపూర్వకంగా పలకరించిన ప్రధాని మోదీ!

  • రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టులో ఊరట!

    రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టులో ఊరట!

  • జూలై 1 నుంచి ఉచిత విద్యుత్.. అమలులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం..

    జూలై 1 నుంచి ఉచిత విద్యుత్.. అమలులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం..

  • జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి కారణం అదే-ప్రియదర్శిని రామ్

    జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి కారణం అదే-ప్రియదర్శిని రామ్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam