SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Priyadarshini Ram Said That This Is Why Jagan Left The Congress Party

జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి కారణం అదే-ప్రియదర్శిని రామ్

జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి కారణాన్ని ప్రియదర్శిని రామ్ చెప్పుకొచ్చారు. సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిపారు.

  • Written By: Uppula Naresh
  • Published Date - Sun - 18 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి కారణం అదే-ప్రియదర్శిని రామ్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మీడియా రకరకాల వార్తలు ప్రచారం చేసింది. అయితే, జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు రావడానికి అసలు కారణం ఇదేనని చెప్పారు నటుడు, దర్శకుడు, నిర్మాత ప్రియదర్శిని రామ్. తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అసలు నిజాలు బయటపెట్టారు.

ఆయన మాట్లాడుతూ.. జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు రావడానికి ఓ కారణం ఉంది. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది చనిపోయారు. చనిపోయిన కుటుంబాలను రాబోయే రోజుల్లో పరామర్శిస్తానని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పుయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. చనిపోయిన కుటుంబాలను పరామర్శించాలని కంకణం కట్టుకున్నారు. ఇక అప్పుడు ఏపీ, తెలంగాణలో రెండు జిల్లాల్లో ఓదార్పు యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఎంతో మంది జనం తండోపతండాలుగా తరలివచ్చి జగన్ ను అక్కున చేర్చుకున్నారు.

Priyadarshini Ram jagan

ఇది చూసిన అప్పటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలకు భయం పట్టుకుంది. ఇలా అయితే జగన్ లీడర్ గా ఎదిగే అవకాశం ఉందంటూ ఇదే అంశాన్ని పార్టీ నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. హైకమాండ్ నుంచి.. వెంటనే జగన్, విజయమ్మ, షర్మిల ఢిల్లీకి రావాలంటూ కబురు వచ్చింది. దీంతో ఆ ముగ్గురు ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలిశారు. ఆ సందర్భంగా సోనియా గాంధీ ఆ ముగ్గురితో మాట్లాడుతూ.. చనిపోయిన కుటుంబాల ఇంటింటికి వెళ్లి పరామర్శించడం కుదరదు. వెంటనే ఓదార్పు యాత్రను నిలిపివేయాలి. చనిపోయిన కుటుంబాలను పరామర్శించి సాయం చేయాలని అనుకుంటే ఓ చోట మీటింగ్ పెట్టి వారికి చెక్ లు పంపిణి చేయాలని సోనియా గాంధీ కోరారు.

ఆమె మాటలు జగన్ కు అస్సలు నచ్చలేదు. దీంతో వెంటనే జగన్ హైకమాండ్ పెద్దల ముందే బయటకు వచ్చి వెంటనే పార్టీకి రాజీనామా చేశారు. జనం కోసమే… ఓదార్పుయాత్ర చేస్తామంటే కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలేదు. ఆ పార్టీ హైకమాండ్ కి ఎదురు చెప్పలేక బయటకు వచ్చేసి జగన్ ఓదార్పుయాత్ర చేశారు. అదీ జగన్ అంటే.. అని ప్రియదర్శిని రామ్ సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇది కూడా చదవండి: షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి కారణం అదే: ప్రియదర్శిని రామ్

Tags :

  • Congress party
  • Priyadarshini Ram
  • YS Jagan Mohan Reddy
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సీఎం జగన్‌పై సినీ ఇండస్ట్రీ పగ పట్టిందా? లెక్క చేయట్లేదుగా!

సీఎం జగన్‌పై సినీ ఇండస్ట్రీ పగ పట్టిందా? లెక్క చేయట్లేదుగా!

  • రాజధాని నడిబొడ్డున పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఏపీ సీఎం జగన్..

    రాజధాని నడిబొడ్డున పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఏపీ సీఎం జగన్..

  • Aha Canteens: ఏపీలో ఆహా క్యాంటీన్ల వల్ల ఎవరికి లాభం?

    Aha Canteens: ఏపీలో ఆహా క్యాంటీన్ల వల్ల ఎవరికి లాభం?

  • మీ ఖాతాలో జగనన్న రూ.10 వేలు వేశాడా? ఓసారి చెక్ చేసుకోండి!

    మీ ఖాతాలో జగనన్న రూ.10 వేలు వేశాడా? ఓసారి చెక్ చేసుకోండి!

  • ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక నుంచి వారికీ రూ. లక్ష చొప్పున సాయం!

    ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక నుంచి వారికీ రూ. లక్ష చొప్పున సాయం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam