వైఎస్ జగన్ కుటుంబంతోనే కాకుండా బాలకృష్ణతో కూడా ప్రియదర్శిని రామ్ కి చాలా మంచి సంబంధం ఉందని ఆయన వెల్లడించారు. అయితే ఒకరోజు సాయం కోసం బాలయ్యకి మెసేజ్ పెడితే ఫోన్ చేసి..
జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి కారణాన్ని ప్రియదర్శిని రామ్ చెప్పుకొచ్చారు. సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ప్రియదర్శిని రామ్. అయితే, తాజాగా ఆయన సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని చాలా విషయాలు పంచుకున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్ వేరే పార్టీ పెట్టారు. ఆ సమయంలో ఆయన సోదరి షర్మిల కీలక పాత్ర పోషించారు. జగన్ గెలుపులో తోడు ఉన్న ఆమె ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు. తెలంగాణలో పార్టీ పెట్టారు. అయితే షర్మిల తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నటుడు, దర్శకుడు, నిర్మాత ప్రియదర్శిని రామ్ వెల్లడించారు.