నరేష్, పవత్ర లోకేష్ జంటగా కలిసి నటించిన చిత్రం మళ్ళీ పెళ్లి. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా నరేష్ ను యాంకర్.. పవిత్ర మీకు పడిందా..? మీ ఆస్తికి పడిందా..? అంటూ సూటి ప్రశ్న అడిగారు. దీనికి నరేష్ ఏం సమాధానమిచ్చారో తెలుసా?
ఇలాంటి పని మనిషి మీ ఇంట్లో గనుక ఉంటే మీ ఇల్లంతా సర్వ నాశనం అవ్వడం గ్యారంటీ. అవును.. మీరు విన్నది నిజం. ఆమె చేసిన పనేంటో తెలిస్తే మీరూ నమ్మలేరు. ఇంతకి ఆ పని మనిషి చేసింది ఏంటంటే?
తాజాగా విజయవాడలో ఎన్టీఆర్ జయంతి వేడుకలో పాల్గొన్నారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నందమూరి ఫ్యామిలీలో Jr.NTR ఒక్కడే అసలైన మగాడు అంటూ కామెంట్స్ చేశారు.
మీనా తల్లి ఆ హీరోను అందరూ చూస్తుండగానే ఘోరంగా అమానించింది. ఆ హీరోయిన్ తల్లి చేసిన పనికి ఆ హీరో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మీనా తల్లి చేసిన అవమానం ఏంటి? ఇంతకు ఆ హీరో ఎవరంటే?
రాజస్థాన్ లో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి 60 ఏళ్ల మహిళను దారుణంగా చంపాడు. ఆ తర్వాత ఆమె మాంసాన్ని తిన్నాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.
హీరో శర్వానంద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద అదుపు తప్పి ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ప్రస్తుతం ఆయన ఆస్పిత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇతడి పేరు త్రిభువన్. ఇటీవల విడుదలైన ఏపీ ఇంటర్ ఫలితాల్లో 1000కి గాను 974 మార్కులు సాధించి సత్తా చాటాడు. అయితే, ఈ క్రమంలోనే త్రిభువన్ తల్లితో కలిసి షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు జ్యోతి. ఇటీవల బంధువుల్లో ఒకరిది గృహ ప్రవేశం ఉండడంతో కోనసీమ జిల్లాలోని మలికిపురం వెళ్లింది. చుట్టాలతో కలిసి ఆనందంగా ఆడిపడింది. కానీ, ఉన్నట్టుండి ఊహించని పరిణామం చోటు చేసుకోవడంతో బంధువులంతా షాక్ గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?
భర్త రోజూ అలా చేస్తున్నాడని ఓ భార్య విసిగిపోయింది. అతని టార్చర్ తట్టుకోలేక మొగుడికి పాడె కట్టాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఇటీవల భర్త హత్యకు కుట్ర పన్ని చివరికి అనుకున్నది చేసింది. అసలేం జరిగిందంటే?