కర్ణాటకలో ఎన్నికలు అయిపోయినా రాజకీయ వేడి మాత్రం చల్లారటం లేదు. సీఎం ఎవరన్న దానిపై ఓ హై టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సీఎం పదవి కోసం పార్టీ చీలే అవకాశాలు ఉన్నాయా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
కర్నాటక ఎన్నికల ఫలితాలు అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎగ్జిట్ పోల్స్ సహా రాజకీయ విశ్లేషకులు ఊహించిన దాని కంటే కాంగ్రెస్ ఎక్కువ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. అయితే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం వెనుక ఒక కీలక వ్యక్తి ఉన్నారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పార్టీ శ్రేణులు ఈ విజయాన్ని పురస్కరించుకుని సంబరాలు జరుపుకుంటుండగా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఇంట మాత్రం విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దాదాపు ఖాయం అయ్యింది. కన్నడ నాట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుంది. అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచినా.. ఇబ్బందులు తప్పేలా లేవు. అప్పుడే సీఎం కుర్చీ కోసం వార్ ప్రారంభం అయ్యిందని సమాచారం. ఆ వివరాలు..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దాంతో అభ్యర్థులను జారిపోకుండా చూసుకునేందుకు వారిని రిసార్ట్స్‌కు తరలించే ప్రయత్నాలు ప్రారంభించింది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల మీద జోరుగా బెట్టింగ్ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ రైతు.. కాంగ్రెస్ గెలుపుపై రెండెకరాలు పందెం కాశాడు. ఆ వివరాలు..
రాజకీయాలకు దూరంగా.. సొంత ఊరిలో ఉంటూ.. వ్యవసాయం చేసుకుంటూ.. ప్రశాంత జీవితం గడుపుతున్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యారని భావించారు జనాలు. కానీ ఆయన తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఆ వివరాలు..
ప్రభుత్వ ఉద్యోగం అంటే మాటలు కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి.. ఎంతో కష్టపడితే కానీ సర్కార్ కొలువు సాధించలేం. అన్ని బాగుండి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా.. ఆఫర్ లేటర్ అందుకునే వరకు ఎన్నో వివాదాలు. ఇలా 1998 లో నిర్వహించిన డీఎస్సీ కూడా ఇలానే వివాదాస్పదం కాగా.. తాజాగా ఆ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తోంది ప్రభుత్వం. ఆ వివరాలు..