సమాజంలో ఆడవారిపై వేధింపులు ఆగడం లేదు. సామాన్యులు మాత్రమే కాక సెలబ్రిటీలు కూడా ఇలాంటి వేధింపులకు గురవుతున్నారు. ఇక తాజాగా నటి ఐశ్వర్య తనకు ఎదరవుతున్న వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. తళతళ మెరిసే ఆ రంగుల వెనుక ఎన్నో చీకట్లు దాగి ఉంటాయి. ఒక్కసారి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టామా.. ఇక సామాన్యుల మాదిరి సాధారణ జీవితం గడపడం అంత తేలికైన విషయం కాదు. సినిమాల్లో లభించే క్రేజ్, గుర్తింపుకు వారు బానిసలవుతారు. నిరంతరం ప్రేక్షకులకు కనిపించాలని ఆరాటపడతారు. తాము బయటకు వెళ్తే తమ చుట్టూ నలుగురు చేరాలని.. ఆటోగ్రాఫ్‌లు, ఫోటోలంటూ హడావుడి చేయాలని కోరుకుంటారు. అయితే సినిమా రంగంలో నిరంతరం తెర […]
వాళ్లిద్దరూ భార్యాభర్తలు. ఐటీ ఉద్యోగాలు చేస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇలా లక్షల్లో వచ్చే ఐటీ ఉద్యోగాలను వదలుకుని ఈ దంపతులు తమకు నచ్చిన దారిలో అడుగులు వేశారు. మీరనుకుంటున్నట్లు సెంద్రీయ వ్యవసాయం చేయడమో, సొంత బిజినెస్ స్టార్ట్ చేయడమో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అందులో ఈ దంపతులకు ఆశించిన డబ్బు రాకపోయినా తమ అభిరుచి కోసం తమకు నచ్చిన పనిని చేసేందుకు ఇష్టపడుతున్నారు. అసలు ఈ దంపతులు ఎవరు? నెలకు లక్షల్లో వచ్చే ఐటీ ఉద్యోగాలను […]
తెలుగులో బ్యూటీఫుల్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. బుల్లితెర మీద యాంకర్‌గా చేస్తూనే.. సినిమాల్లో కూడా నటించింది. ఈ క్రమంలో రంగస్థలం, క్షణం సినిమాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు దొరికింది. మరీ ముఖ్యంగా రంగమ్మత్త క్యారెక్టర్ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత వరుస సినిమాలు చూస్తూ బిజీగా మారింది. తాజాగా అనసూయ ప్రధాన పాత్రలో ‘దర్జా’ అనే సినిమా వచ్చింది. అలానే ఇటీవల విడుదలైన ‘వాంటెడ్ పండుగాడ్’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. […]
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గత రాత్రి యూట్యూబ్ నుండి డిలీట్ అయ్యింది. మంగళవారం రాత్రి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఛానల్ తొలగించబడింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. “ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయ్యిందని, మేము దాన్ని ఫిక్స్ చేసేందుకు గూగుల్, యూట్యూబ్ టీమ్స్‌తో టచ్‌లో ఉన్నామని.. సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేక ఎవరి ప్రమేయం వల్లనైనా జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో ఛానల్ […]
సాధారణంగా బుల్లితెర యాంకరింగ్ తో కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టిన వాళ్లు చాలామంది ఉంటారు. కానీ సినీ నటిగా కెరీర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత టీవీ యాంకర్ గా మారిన వారిని తక్కువగా చూస్తుంటాం. అలాంటి తక్కువమందిలో ఒకరు ఉదయభాను. కరీంనగర్ కు చెందిన ఈ బ్యూటీ.. 15 ఏళ్ళ వయసులోనే ఎర్రసైన్యం సినిమాతో టాలీవుడ్ లో డెబ్యూ చేసింది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాలతో పాటు కన్నడ సినిమాలలో హీరోయిన్ గా […]
నిత్యా మీనన్.. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే మంచి నటిగా గుర్తింపును మూటగట్టుకుంది. అయితే ఈ మలయాళ బ్యూటీ నటిగానే కాకుండా సింగర్ గా కూడా అదరగొడుతోంది. నిత్యా మీనన్ తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించి స్టార్ హీరోయిన్ దూసుకుపోతోంది. ఇక విషయం ఏంటంటే?.. అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అయితే తెలిపింది ఈ హీరోయిన్. గుడ్ న్యూస్ […]