SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ott » Prince Movie Ott Release Date

ఓటిటిలోకి ‘ప్రిన్స్’ మూవీ! స్ట్రీమింగ్ ఎందులో, ఎప్పటినుండంటే..?

  • Written By: Ajay Krishna
  • Published Date - Thu - 3 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఓటిటిలోకి ‘ప్రిన్స్’ మూవీ! స్ట్రీమింగ్ ఎందులో, ఎప్పటినుండంటే..?

కోలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో శివకార్తికేయన్, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్’. రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందిన ఈ సినిమా ఇటీవల దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒరిజినల్ గా తమిళంలో తెరకెక్కినా.. ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక బాక్సాఫీస్ వద్ద ప్రిన్స్.. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. సాంగ్స్, ట్రైలర్ పరంగా అంచనాలు క్రియేట్ చేసింది. కానీ.. తీరా బాక్సాఫీస్ వద్ద ఆ స్థాయి పెర్ఫార్మన్స్ చేయలేకపోయిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఇక ఈ మధ్యకాలంలో ఏ సినిమా అయినా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటిటిలోకి రావాల్సిందే కదా.. ఇప్పుడు ప్రిన్స్ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ స్కూల్ టీచర్ పాత్రలో అలరించగా.. అదే స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ గా హీరోయిన్ మరియా రైబోషాప్కా నటించింది. ఉక్రెయిన్ కి చెందిన ఈ బ్యూటీ హీరోయిన్ గా ఇదే డెబ్యూ మూవీ కావడం విశేషం. అయితే.. ఇండియన్ టీచర్, బ్రిటిష్ అమ్మాయి లవ్ ని ఎలా గెలిచాడు? అనే కథాంశంతో ఈ సినిమా.. ఫుల్ ఫన్ తో తెరకెక్కింది. ఇక థియేటర్స్ లో విజయవంతంగా కొనసాగుతున్న ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది.

థియేటర్స్ లో ఏ సినిమా రిలీజ్ అయినా యాభై రోజుల్లోనే ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి.. అదే బాటలో ప్రిన్స్ కూడా యాభై కాకుండా ముప్పై ఐదు రోజుల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు దక్కించుకున్నారు. ఇక నవంబర్ 25 నుండి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక డేట్ కూడా లాక్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. హీరో శివకార్తికేయన్ ప్రిన్స్ కి ముందు డాక్టర్, డాన్ సినిమాలతో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాడు. చూడాలి మరి ప్రిన్స్ మూవీ ఓటిటి ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో! ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు.

#Prince Ott release date locked🔒 November 25th on @DisneyPlusHS@Siva_Kartikeyan @anudeepfilm pic.twitter.com/kYdCrQsmxq

— SivaKarthikeyan Fans Club (@_SK_Fans_Club_) November 2, 2022

Tags :

  • Anudeep
  • Hotstar
  • latest tollywood news
  • OTT Releases
  • Prince Movie
  • Sivakarthikeyan
Read Today's Latest ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • OTT Releases: ఇక సినీ ప్రియులకు పండగే.. ‘ది కేరళ స్టోరీ’ సహా ఈ వారం OTTలోకి 20 సినిమాలు!

    OTT Releases: ఇక సినీ ప్రియులకు పండగే.. ‘ది కేరళ స్టోరీ’ సహా ఈ వారం OTTలోకి 20 సినిమాలు!

  • Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

    Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

  • క్రేజీ కాంబినేషన్‌.. ఆ స్టార్‌ హీరోతో ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌ సినిమా!

    క్రేజీ కాంబినేషన్‌.. ఆ స్టార్‌ హీరోతో ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌ సినిమా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam