కోలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో శివకార్తికేయన్, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్’. రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందిన ఈ సినిమా ఇటీవల దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒరిజినల్ గా తమిళంలో తెరకెక్కినా.. ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక బాక్సాఫీస్ వద్ద ప్రిన్స్.. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ […]
తమిళ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ హీరోలు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో శివకార్తికేయన్ ఒకరు. ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టారు. ఆ తర్వాత యాంకర్‌గా, హాస్య నటుడిగా చేసి స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. శివకార్తికేయన్ శుక్రవారం ‘ప్రిన్స్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. కలెక్షన్ల పరంగా కూడా శభాష్ అనిపిస్తోంది. ఇక, ప్రిన్స్ సినిమాకు […]
Sivakarthikeyan: ప్రముఖ తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ వివాదంలో చిక్కుకున్నారు. కొరియన్ నటులపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఓ స్కూల్ ఫంక్షన్లో పాల్గొన్న ఆయన కొరియన్ హీరో, హీరోయిన్స్ లుక్స్‌పై కామెంట్లు చేశారు. ఆయన తాజా చిత్రం ‘డాన్’ సినిమాలో శివకార్తికేయన్, సూరీల మధ్య ఓ కామెడీ సీన్ ఉంటుంది. ఈ ఇద్దరూ కొరియన్ స్లాంగ్‌ను ఇమిటేట్ చేస్తూ తమిళంలో మాట్లాడుకుంటారు. అది అచ్చం కొరియన్లాగా అనిపిస్తుంది. దీనిపై శివకార్తికేయన్ […]
Anudeep KV: కోలీవుడ్ హీరో శివ కార్తీకేయన్ హీరోగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కె.వి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రిన్స్’. ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను డి.సురేష్ బాబు, నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే.. ఇదివరకే ఈ సినిమాను ఆగష్టు 31న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ మారి సినిమా ఇంకాస్త ముందుకు వాయిదా పడుతోంది. ఈ విషయాన్ని రిలీజ్ […]
చిత్రం: డాన్ నటీనటులు: శివకార్తికేయన్, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్జే సూర్య, సముద్రఖని, సూరి తదితరులు సంగీతం: అనిరుథ్ రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ: కేమ్ భాస్కరన్ ఎడిటర్: నాగూరన్ రామచంద్రన్ నిర్మాణం: అలిరాజా సుభాస్కరన్, శివకార్తికేయన్ రచన, దర్శకత్వం: శిబి చక్రవర్తి టీవీ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఓ సక్సెస్ఫుల్ హీరో స్థాయికి చేరారు శివకార్తికేయన్. ప్రజలకు నచ్చే సినిమాలు చేస్తూ తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. వరుస హిట్లతో ముందుకు దూసుకుపోతున్నారు. ‘డాక్టర్’ సినిమాతో ఓ […]