సినిమా అంటే ఒకప్పుడు థియేటర్ కు వెళ్లేవారు. ఇప్పుడు కూడా వెళ్తున్నారు కానీ వాటితో పాటే ఓటీటీల్లో రిలీజైన మూవీస్, వెబ్ సిరీసులు కూడా చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని అన్ని భాషల కొత్త సినిమాల్ని డైరెక్ట్ గా చూసేస్తున్నారు. ఒకప్పుడు తెలుగు వరకు పరిమితమైన ఆడియెన్స్.. ఇప్పుడు ఈ భాష, ఆ భాష అనే తేడా లేకుండా అన్నింటిని ఎక్స్ ప్లోర్ చేస్తున్నారు. అలా ప్రతి వారం కూడా ఓటీటీలోకి ఏయే […]
కోలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో శివకార్తికేయన్, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్’. రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందిన ఈ సినిమా ఇటీవల దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒరిజినల్ గా తమిళంలో తెరకెక్కినా.. ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక బాక్సాఫీస్ వద్ద ప్రిన్స్.. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ […]
టాలీవుడ్ లో విదేశీ హీరోయిన్ల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంగ్లాండ్ బ్యూటీ ఒలివియా మోరిస్ టాలీవుడ్ డెబ్యూ చేయగా.. ఇప్పుడు ప్రిన్స్ సినిమాతో ఉక్రెయిన్ బ్యూటీ మరియా అడుగు పెడుతోంది. మరియా పూర్తి పేరు మరియా ర్యాబోషప్కా. సింపుల్ గా మరియా అని పిలుస్తుంటారట. అయితే.. ఇప్పటివరకు తెలుగులోకి ఎంతోమంది ఫారెన్ మోడల్స్, హీరోయిన్స్.. ఐటెమ్ సాంగ్స్ వరకే చూస్తూ వచ్చాము. కానీ.. ఈ మధ్య విదేశీ బ్యూటీలు కూడా హీరోయిన్లుగా అవకాశాలు అందుకుంటున్నారు. […]