SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ott » This Week Ott Release Telugu Movies

ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న 15 సినిమాలు!

  • Written By: ChanDuuu
  • Published Date - Mon - 21 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న 15 సినిమాలు!

సినిమా అంటే ఒకప్పుడు థియేటర్ కు వెళ్లేవారు. ఇప్పుడు కూడా వెళ్తున్నారు కానీ వాటితో పాటే ఓటీటీల్లో రిలీజైన మూవీస్, వెబ్ సిరీసులు కూడా చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని అన్ని భాషల కొత్త సినిమాల్ని డైరెక్ట్ గా చూసేస్తున్నారు. ఒకప్పుడు తెలుగు వరకు పరిమితమైన ఆడియెన్స్.. ఇప్పుడు ఈ భాష, ఆ భాష అనే తేడా లేకుండా అన్నింటిని ఎక్స్ ప్లోర్ చేస్తున్నారు. అలా ప్రతి వారం కూడా ఓటీటీలోకి ఏయే మూవీస్ వస్తుంటారా అని వెయిట్ చేస్తుంటారు. ఈ వారం కూడా ఏకంగా 15 సినిమా/వెబ్ సిరీసులు రిలీజ్ కి రెడీ అయ్యాయి.

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇక ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న వాటిలో మీట్ క్యూట్ సినిమా డైరెక్ట్ రిలీజ్. హీరో నాని సోదరి దీప్తి.. ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. ఇక మిగతా సినిమాల్లో జాతిరత్నాలు అనుదీప్ తీసిన ప్రిన్స్, దుల్కర్ సల్మాన్ ‘చుప్’ సినిమాలు కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక ‘అన్ స్టాపబుల్ 2’లోని నాలుగో ఎపిసోడ్ కూడా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఇక మలయాళ డబ్బింగ్ మూవీ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ కూడా ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. మరి ఈ సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే..

ఈ వీక్ ఓటీటీ రిలీజయ్యే సినిమాలు:

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

  • ప్రిన్స్ -నవంబరు 25
  • ద గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ హాలీడే స్పెషల్ – నవంబరు 25

ఆహా:

  • అన్ స్టాపబుల్ సీజన్ 2, ఎపిసోడ్ 4 -నవంబరు 25
  • స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ – నవంబరు 25

సోనీ లివ్:

  • మీట్ క్యూట్ -నవంబరు 25
  • గర్ల్స్ హాస్టల్ (హిందీ సిరీస్) -నవంబరు 25

జీ5:

  • చుప్ (హిందీ మూవీ) – నవంబరు 25

అమెజాన్ ప్రైమ్:

  • గుడ్ నైట్ ఊపీ (డాక్యుమెంటరీ మూవీ)- నవంబరు 25

నెట్ ఫ్లిక్స్:

  • పడవేట్టు (మలయాళ సినిమా) – నవంబరు 25
  • ఖాకీ: ది బిహార్ చాప్టర్ (హిందీ సిరీస్) – నవంబరు 25
  • ద నోయల్ డైరీ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 25
  • వెన్స్ డే (వెబ్ సిరీస్) – నవంబరు 23
  • ద స్విమ్మర్స్(ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 23
  • గ్లాస్ ఆనియన్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబరు 23
  • బ్లడ్, సెక్స్ అండ్ రాయల్టీ (డాక్యుమెంటరీ సిరీస్) – నవంబరు 23



Tags :

  • Chup Movie
  • Meet Cute Movie
  • OTT Releases
  • Prince Movie
  • Unstoppable 2
Read Today's Latest ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

OTT Releases: ఇక సినీ ప్రియులకు పండగే.. ‘ది కేరళ స్టోరీ’ సహా ఈ వారం OTTలోకి 20 సినిమాలు!

OTT Releases: ఇక సినీ ప్రియులకు పండగే.. ‘ది కేరళ స్టోరీ’ సహా ఈ వారం OTTలోకి 20 సినిమాలు!

  • OTT Release: ది కేరళ స్టోరీ మూవీ ఓటీటీ పార్ట్ నర్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

    OTT Release: ది కేరళ స్టోరీ మూవీ ఓటీటీ పార్ట్ నర్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Ranga Maarthaanda OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. స్ట్రీమింగ్ అందులోనే..!

    Ranga Maarthaanda OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. స్ట్రీమింగ్ అందులోనే..!

  • ఓటిటిలో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 తమిళ సినిమాలు!

    ఓటిటిలో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 తమిళ సినిమాలు!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

    షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam