ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ షో.. పవన్ కళ్యాణ్ ల ఎపిసోడ్ కి సంబంధించిన క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎపిసోడ్ మొదటి భాగాన్ని ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఆహా వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన పార్ట్ 1 ప్రోమోను విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీతో ఎపిసోడ్ ప్రారంభం అవ్వగా.. బాలకృష్ణ పవన్ ను ఉద్దేశించి ‘ఈశ్వరా పవనేశ్వరా’ అంటూ జపించారు. […]
పవన్ కల్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా వారాహి యాత్ర ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. రాజకీయం పక్కన పెడితే పవన్ కు సంబంధించి ఇప్పుడు సినిమా వార్త ఒకటి ట్రెండ్ అవుతోంది. అదేంటంటే ఇటీవల పవన్ కల్యాణ్ అన్ స్టాపబుల్ షూటింగ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ గురించి […]
నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు చెప్పగానే మాస్ సినిమాలే గుర్తొస్తాయి. ఆయా చిత్రాలతో ఆయన చూపించిన ఇంపాక్ట్ అలాంటిది మరి. అందుకు తగ్గట్లే ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా వచ్చారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీ.. ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయింది. ఇందులో బాలయ్య మార్క్ యాక్షన్ సీన్స్,డైలాగ్స్ ఉండేసరికి ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. అయితే రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరిట ఈవెంట్ నిర్వహించగా అందులో బాలయ్య మాటలు తెలుగునాట ఓ […]
తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తికి తెలుగు నాట ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. రియల్ లైఫ్‌లో బ్రదర్స్ అయిన వీరిద్దరి సినిమాలు చూసేందుకు తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే వీళ్ల సినిమాలు తెలుగు, తమిళంలో ఏకకాలంలో భారీ ఎత్తున విడుదలవుతాయి. కరోనా ముందు వరకు సరైన హిట్స్ లేక ఇబ్బంది పడిన ఈ స్టార్ బ్రదర్స్.. ఆ తర్వాత నుంచి మాత్రం సూపర్ హిట్స్ తో రచ్చ చేస్తున్నారు. ‘ఆకాశం […]
సాధారణంగా స్టార్ హీరోలు సినిమాలలో, సినీ ఈవెంట్స్ లో, ఆఖరికి టీవీలో కనిపించినా ఫ్యాన్స్ కేరింతలు కొడుతుంటారు. అదే హీరోని లైవ్ లో చూస్తే ఆ ఫీల్ వేరు. కానీ.. అభిమాన హీరోని మరో స్టార్ హీరోతో.. ఒకే స్టేజ్ పై చూస్తే ఆ ఫ్యాన్స్ లో కలిగే ఆనందం ఏ లెవెల్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ.. ఆ ఇద్దరు హీరోలకు సంబంధించి వచ్చిన అప్ డేట్ ఊహించిన స్థాయిలో లేకపోతే కలిగే నిరాశ […]
ఆహాలో బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంత ప్రత్యేకమైనదో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వెండితెర మీద సాధ్యం కాని కాంబినేషన్లు.. ఈ టాక్ షో వల్ల సాధ్యమవుతున్నాయి. అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ, రాజమౌళి వంటి వాళ్లతో కలిసి బాలకృష్ణ చిన్న స్క్రీన్ మీద సందడి చేయడం అనేది ఫ్యాన్స్ కి ఒక విందు భోజనం లాంటిది. అలాంటి షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఫ్యాన్స్ కి […]
అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోతో బాలకృష్ణ చేస్తున్న మ్యాజిక్ ఎంతోమందిని అలరిస్తుంది, ఆనంద పరుస్తుంది. ప్రభాస్, రవితేజ, పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళతో షో చేస్తూ.. ఫ్యాన్స్ మధ్య ఉన్న బేధాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు బాలకృష్ణ. పార్టీలకు అతీతంగా మనసు విప్పి మాట్లాడుతున్నారు. బాలకృష్ణ టీడీపీకి సంబంధించిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి. అయినా కూడా పార్టీలతో సంబంధం లేకుండా షో నిర్వహిస్తున్నారు. వైసీపీ పార్టీకి చెందిన మంత్రి రోజాను […]
నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్ స్టాపబుల్‘. మొదటి సీజన్ ముగించుకొని సెకండ్ సీజన్ లో దూసుకుపోతుంది. ఓవైపు సినిమాలలో యాక్టీవ్ గా ఉంటూనే.. మరోవైపు అన్ స్టాపబుల్ షో ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు బాలయ్య. ఈ క్రమంలో ‘అన్ స్టాపబుల్ 2’కి బాలయ్య ఫ్రెండ్స్.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలతో పాటు నటి రాధికా శరత్ కుమార్ పాల్గొన్నారు. ఇక ఫ్రెండ్స్ రాకతో […]
అన్‌స్టాపబుల్ షో.. క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. సీజన్ 1 భారీ సక్సెస్ సాధించడంతో.. సీజన్ 2ని ప్రాంరభించింది ఆహా. ఇక సీజన్ 1ని మించి.. సీజన్ 2 ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ప్రభాస్ ఎపిసోడ్ క్రియేట్ చేసిన.. చేయబోతున్న రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ప్రభాస్ ఎపిసోడ్‌ను.. రెండు పార్ట్‌లుగా స్ట్రీమింగ్ చేశారు ఆహా నిర్వాహకులు. తొలి ఎపిసోడ్.. డిసెంబర్ 30న, రెండో ఎపిసోడ్ జనవరి 6న స్ట్రీమింగ్ అయ్యింది. […]
మరో వారంపోతే సంక్రాంతి పండగ.. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అయిపోయారు. మరోవైపు తమిళ స్టార్స్ విజయ్, అజిత్ కూడా తమ కొత్త సినిమాలతో ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేయాలని చూస్తున్నారు. ఇలా ఓవైపు అంతా హడావుడిగా ఉంది. అదే టైంలో ఓటీటీలోనూ ఈ వీకెండ్ కు కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోయాయి. పండగ సరదాని వారం ముందే మీకు తీసుకొచ్చే ప్లాన్ చేశాయి. […]