ఈ మధ్యకాలంలో రియల్ ఫెస్టివల్స్ లేటుగా వస్తున్నాయేమో గానీ రియల్ ఫెస్టివల్స్ మాత్రం ప్రతివారం వచ్చేస్తున్నాయి. ఓవైపు థియేట్రికల్ సినిమాలు, మరోవైపు ఓటిటి సినిమాలతో ప్రేక్షకులంతా పండుగ చేసుకుంటున్నారు. ప్రతివారంలో శుక్రవారం వచ్చిందంటే చాలు.. సినిమాల సందడి మొదలైపోతుంది. థియేట్రికల్ గా సినిమాలు రెండు మూడు ఉంటే.. ఓటిటి విషయానికి వస్తే.. పదిహేను సినిమాలకు పైగా ఒకేరోజు రిలీజ్ అవుతుండటం విశేషం. అయితే.. ఈ వారం థియేటర్స్ లోకి పెద్ద సినిమాలేవీ లేవు. ఓటిటిలో చూస్తే ఏకంగా 18 సినిమాలు ఒకేరోజు స్ట్రీమింగ్ మొదలయ్యాయి. ఓటిటిలు అందుబాటులోకి వచ్చినప్పటి నుండి జనాలు థియేట్రికల్ సినిమాలను ఎగబడి చూడటం మానేశారు. ఈ క్రమంలో ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజైన సినిమాలేంటో చూద్దాం.
ఆహా(aha):
జీ5(Zee 5):
అమెజాన్ ప్రైమ్(Amazon Prime):
నెట్ ఫ్లిక్స్(Netflix):
సోనీలివ్(SonyLIV):
హాట్ స్టార్(Hotstar):