SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » You Need To Pay Gst On Confirmed Train Ticket Cancellation

రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఇక నుంచి టికెట్ క్యాన్సిల్ చేసినా GST కట్టాల్సిందే!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 29 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఇక నుంచి టికెట్ క్యాన్సిల్ చేసినా GST కట్టాల్సిందే!

ప్రస్తుతం పండగల సీజన్‌ నడుస్తోంది. నెల తర్వాత ఊరికి వెళ్లాలన్నా కూడా ఇప్పుడే ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవాల్సిన పరిస్థితి. అప్పటికప్పుడు అంటే ఎలాంటి రవాణా సౌకర్యాలు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముందే బుక్‌ చేసుకుంటారే గానీ ఆ సమయానికి ప్లానింగ్‌ మారిపోవచ్చు, లేదా వెళ్లేందుకు వీలు కాకపోవచ్చు. అలాంటి సమయంలో కచ్చితంగా టికెట్‌ క్యాన్సిల్‌ చేయాల్సి ఉంటుంది.

మీరు బుక్ చేసుకున్న టికెట్‌ను క్యాన్సిల్‌ చేయాలంటే.. టికెట్‌ ధర నుంచి కొంత క్యాన్సిలేషన్‌ ఛార్జస్‌ కింద కట్‌ చేస్తారు. మీరు ఎప్పుడు క్యాన్సిల్‌ చేస్తున్నారన్న దానిపై ఆ క్యాన్సిలేషన్‌ ఛార్జెస్‌ ఎంత అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు రైలు ప్రయాణికులకు కేంద్రం షాకిచ్చింది. ఇక నుంచి ట్రైన్‌ టికెట్‌ క్యాన్సిలేషన్ మీద కూడా జీఎస్టీ కట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది.

అంటే మీరు టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలో ఎలాగైతే జీఎస్టీని చెల్లిస్తారో.. అలాగే ఆ టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకునే సమయంలోనూ మీరు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఉత్తర్వుల్లో ఏముందంటే.. “రైలు టికెట్ అనేది.. ప్రయాణికుడికి కావాల్సిన సేవలను అందిస్తానంటూ ప్రొవైడర్‌ చేసుకునే ఒప్పందం. టికెట్‌ క్యాన్సిల్ చేసుకుని ప్రయాణికుడు ఆ ఒప్పందాన్ని మీరిన సమయంలో క్యాన్సిలేషన్‌ ఛార్జెస్‌ చెల్లించాలి. అవి కుడా చెల్లింపుల పరిధిలోకి వస్తాయి కాబట్టి జీఎస్టీ చెల్లించాలి” అంటూ కేంద్రం చెబుతోంది.

ఉదాహరణకు.. ఏసీ ఫస్ట్ క్లాస్‌ టికెట్‌ బుక్ చేరసుకునే టైమ్‌లో మీరు 5 శాతం జీఎస్టీ చెల్లిస్తారు. ఇక నుంచి ఆ టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకునే సమయంలోనూ మీరు 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ జీఎస్టీ ఎలా వసూలు చేస్తారో చూద్దాం.. 48 గంటల ముందు ఏసీ ఫస్ట్‌ క్లాస్‌ టికెట్‌ క్యాన్సిల్ చేస్తే గతంలో రూ.240 క్యాన్సిలేషన్‌ ఛార్జెస్‌ కట్టేవారు. ఇక నుంచి రూ.252(రూ.240+రూ.12 జీఎస్టీ) కట్టాల్సి ఉంటుంది.

ప్రయాణానికి 48 గంటల ముందు ఏసీ 2టైర్‌ టికెట్ క్యాన్సిల్‌ చేస్తే రూ200, 3 టైర్‌ టికెట్‌పై రూ.180 వసూలు చేసేవారు. ఆ క్యాన్సిలేషన్‌ ఛార్జెస్‌కు ఇక నుంచి అదనంగా జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. అదే ప్రయాణానికి 48 గంటల నుంచి 12 గంటల మధ్య టికెట్ క్యాన్సిల్ చేస్తే 25 శాతం క్యాన్సిలేషన్ ఛార్జెస్‌, 12 గంటల నుంచి 4 గంటల ముందు అయితే 50 శాతం క్యాన్సిలేషన్ ఛార్జెస్‌ ఉండేవి. ఇక నుంచి అదనంగా జీఎస్టీ ఉంటుంది. అయితే సెకండ్‌ క్లాస్‌ స్లీపర్‌ టికెట్‌ క్యాన్సిలేషన్‌పై మాత్రం జీఎస్టీ విధించడం లేదు. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Cancellation of confirmed train tickets, too, will now attract GST, on cancellation charges for that particular class of travel, according to a circular issued by the Ministry of Finance. pic.twitter.com/bpazek5f79

— PRÓ ĞŘØØŤ ™ (@desigroot) August 29, 2022

  • ఇదీ చదవండి: దుబాయ్ సముద్ర తీరంలో ఖరీదైన విల్లా కొన్న ముఖేష్ అంబానీ.. ధర ఎంతంటే?
  • ఇదీ చదవండి:  నెలకు రూ. 55 చెల్లిస్తే.. ఏడాదికి రూ. 36 వేల పెన్షన్.. ఎలాగో తెలుసా?

Tags :

  • Central Government
  • Gst
  • indian railways
  • irctc
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానాల్లో కొత్త చట్టాలు! మైన‌ర్‌ను రేప్ చేస్తే మ‌ర‌ణ‌శిక్షే..

ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానాల్లో కొత్త చట్టాలు! మైన‌ర్‌ను రేప్ చేస్తే మ‌ర‌ణ‌శిక్షే..

  • రైల్వే కొత్త నిబంధన! ఇకపై టికెట్ కొన్నా జరిమానా తప్పదు!

    రైల్వే కొత్త నిబంధన! ఇకపై టికెట్ కొన్నా జరిమానా తప్పదు!

  • రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా?.. కారణం అదే?

    రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా?.. కారణం అదే?

  • అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేడే వారి ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ..

    అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేడే వారి ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ..

  • సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ! ఇక ఆ ఇబ్బందులు ఉండవు..

    సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ! ఇక ఆ ఇబ్బందులు ఉండవు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam