కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంతో రైల్వే శాఖపై, ఆ డిపార్ట్మెంట్ అధికారులపై విమర్శలు పెరుగుతున్నాయి. జనరల్, స్లీపర్ కోచ్ల విషయంలో ఇండియన్ రైల్వేస్ వ్యవహరిస్తున్న తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్స్ మండిపడుతున్నారు.
ఒడిశా రైల్వే ప్రమాదం దేశ ప్రజలను కలచివేసింది. పొద్దున లేచి ఈ ప్రమాదం గురించి విన్నవారు షాక్ అవుతున్నారు. మూడు రైళ్లు పరస్పరం ఢీకొన్న ఈ ఘటనలో పలు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
కుటుంబ సభ్యులు, బంధువులు ఎక్కువ సంఖ్యలో రైలు ప్రయాణం చేయాలని అనుకుంటున్నారా? మీ అందరి కోసం రైలు బోగీ లేదా రైలుని బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి.
నిత్యం ప్రయాణికుల రద్దీతో భారతీయ రైళ్లు ఎప్పుడు కూడా ఫుల్ అయిపోయి ఉంటాయి. అర్జెంటుగా మనం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు టికెట్ బుక్ చేస్తే బుకింగ్ అవ్వడం చాలా కష్టం. మరి అలాంటి సమయాల్లో హెచ్ ఒ కోటా ద్వారా టికెట్ కన్ఫామ్ చేసుకోవచ్చు. అదెలా అంటే..
కాయకష్టం చేసి కడుపు కట్టుకొని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు ఆ తల్లిదండ్రులు. చదువుకుని ఉద్యోగాలు సాధించి తమ కష్టాలను తీరుస్తారని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగానే కుమారులు కూడా మంచి ఉద్యోగాలు సాధించారు. దీంతో మా కష్టాలు తీరుతాయని భావించిన ఆ తల్లిదండ్రులకు అనుకోని సంఘటన ఎదురైంది. అసలేం జరిగింది.. ఇప్పుడు తెలుసుకుందాం..
దూరాబారాలు ప్రయాణం చేయాలంటే కచ్చితంగా రైళ్లలో వెళ్లేందుకు ఇష్టపడతారు. పైగా రైళ్లలో అయితే ఎంతో కంఫర్ట్ గా కూడా ఉంటుంది. పైగా రైల్వేస్ దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. ఇప్పుడు రైల్వే శాఖ తమ ప్రయాణికులకు ఒక శుభవార్తను తీసుకొచ్చింది.
చాలా మంది రైళ్లలో ప్రయాణం చేయడంపై ఆసక్తి చూపిస్తుంటారు. బస్సు జర్నీలతో పోలిస్తే.. రైల్లో జర్నీ చాలా సౌకర్యంగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. అలానే తమ వెంట పెంపుడు జంతువులను తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఈ జంతువుల విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
తరచూ రైలు ప్రయాణాలు చేస్తుంటారా..? అయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. ఇండియన్ రైల్వేస్ కొత్తగా కొన్ని నిబంధనలు రూపొందించింది. వీటిని రైలు ప్రయాణాలు చేసే వారు తప్పక పాటించాల్సిందే. లేనియెడల భారీగా జరిమానా చెల్లించాల్సి రావచ్చు.
విజయవాడ, విశాఖపట్నం మధ్య నడిచే రైళ్ల రాకపోకాలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో నడిచే పలు రైళ్లు ఎక్కడివి అక్కడ అగిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రైల్వే జంక్షన్ సమీపంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
రాత్రిపూట రైలు ప్రయాణం చేసే వారు ఖచ్చితంగా కొన్ని నిబంధనలను తెలుసుకోవాలి. లేదంటే చిక్కుల్లో పడతారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మీ మీద చర్యలు తప్పవు. మరి ఆ నిబంధనలు ఏమిటో తెలుసుకోండి.