ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త శుభవార్త అందించింది. సామాన్యులపై వంటగ్యాస్ భారం పడకుండా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్ రీఫిల్‌పై అందిస్తున్న రూ. 300 సబ్సిడీని రాబోయే ఆర్థిక సంవత్సరానికి కూడా పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సబ్సిడీ పొడిగింపుతో పాటు కొత్తగా ఈ పథకం కింద చేరాలనుకునే వారికి సైతం ప్రభుత్వం భారీ వెసులుబాటు కల్పించింది. కేంద్రం ప్రకటించిన ఈ లేటెస్ట్ నిర్ణయం వివరాలు ఇప్పుడు చూద్దాం. […]
రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అందించింది. ఆరు నెలలుగా రేషన్ తీసుకోనివారి కార్డులను నిలిపివేయనుంది. అక్టోబర్ నుంచే ఈ ప్రక్రియ మొదలపెట్టనుంది. దీని వల్ల లబ్దిదారులు రేషన్ తీసుకోరు. ఇతర ప్రయోజనాలు కూడా పూర్తిగా నిలిచిపోతాయని తెలిపింది.కొంతమందికి కార్డు ఉన్నా సరే రేషన్ తీసుకోవడం లేదు. దీంతో అలాంటివారి కార్డులను తాత్కాలికంగా నిలిపివేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఆరు నెలలుగా వరుసగా రేషన్ తీసుకోనివారి కార్డులను ఇనాక్టివ్ చేయనుంది. అంటే వారి కార్డు తాత్కాలికంగా […]
భారత దేశంలో కొంతకాలంగా క్రిమినల్ యాక్టివిటీస్ బాగా పెరిగిపోతున్నాయి. మహిళలపై లైంగి వేధింపులు, అత్యాచారాలు, హత్యలు కొనసాగుతున్నాయి. దోపిడీలు, దొమ్మీల గురించి చెప్పనక్కరలేదు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా క్రిమినల్స్ లో మార్పు రావడం లేదు.
దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరనున్నాయి. ఈ పథకానికి సంబంధించిన 14వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
సహారా చిట్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నష్టపోయిన వారికి డబ్బులు రిఫండ్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. మరి ఈ డబ్బును పొందడం కోసం ఎలా అప్లై చేయాలో పూర్తి వివరాలు మీ కోసం.
పోటీలో నెగ్గి నగదు బహుమతి పొందాలనుకుంటున్నారా అయితే ఈ అద్భుత అవకాశం మీ కోసమే. ఎందుకంటే ఈ పోటీలో గెలిస్తే.. మీ ఖాతాలోకి రూ. 11 వేలు వచ్చి చేరుతాయి. ఇంతకు ఈ పోటీ ఎవరూ నిర్వహిస్తున్నారూ అంటే స్వయానా కేంద్ర ప్రభుత్వమే.
దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దీనికి తోడు వీటితో నడిచే వాహనాలు ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతే కాకుండా పెట్రో, డీజిల్ వాహనాల వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు.
యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? దీని వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఎందుకు ఈ సివిల్ కోడ్ పై వ్యతిరేకత వస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి రాజ్యాంగం ఏం చెబుతుంది? ఈ యూసీసీ చట్టం విషయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వ్యూ ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం.
పసికందు నుండి కాటికి కాళ్లు చాపే ముసలి వాళ్ల వరకు ఎవ్వరిని వదలడం లేదు కామాంధులు. ముఖ్యంగా అభం, శుభం తెలియని మైనర్లపై తమ వాంఛను తీర్చుకుంటున్నారు. ఇంట్లో చెప్పలేక, ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు గర్భం దాలుస్తున్నారు.