SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Nityananda Representative Vijayapriya Nityananda Participate In United Nations Meeting

ఐక్యరాజ్య సమితి మీటింగ్‌కి హాజరైన నిత్యానంద ప్రతినిధి.. ఐరాస ఆమోదించినట్టేనా?

ప్రత్యేక దేశం కైలాసను ప్రకటించుకున్న నిత్యానంద.. ఐక్యరాజ్యసమితి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కైలాస ప్రతినిధి ఒకరు ఐరాస చర్చల్లో పాల్గొన్నారు. ఆల్మోస్ట్ తమకు ప్రత్యేక దేశం ఇచ్చేసినట్టే అన్నట్టు సంకేతాలు ఇచ్చారు. మరి ఇందులో నిజం ఎంత?

  • Written By: Nagarjuna
  • Published Date - Wed - 1 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఐక్యరాజ్య సమితి  మీటింగ్‌కి హాజరైన నిత్యానంద ప్రతినిధి.. ఐరాస ఆమోదించినట్టేనా?

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, స్వయం ప్రకటిత దైవం నిత్యానంద స్థాపించిన ప్రత్యేక దేశం కైలాస ప్రతినిధి ఒకరు ఐక్యరాజ్యసమితి చర్చల్లో పాల్గొన్నారు. సుస్థిర అభివృద్ధి అంశంపై ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ జెనీవాలో ఈ నెల 24న చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసింది. అయితే ఈ చర్చలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధిని అంటూ విజయప్రియ నిత్యానంద అనే మహిళ పాల్గొని ప్రసగించారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస తరపున చర్చల్లో ఇయాన్ కుమార్ అనే వ్యక్తి కూడా పాల్గొన్నారు. హిందూ మతాన్ని, హిందూ మత ఆచార సాంప్రదాయాలను ప్రచారం చేస్తున్న నిత్యానందను భారతదేశం అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని విజయప్రియ నిత్యానంద ఆరోపించారు. నిత్యానందకు భద్రత కల్పించాలని కోరారు.

హిందువుల కోసం తొలి సార్వభౌమ దేశమైన కైలాస దేశాన్ని నిత్యానంద ఏర్పాటు చేశారని, 10 వేల స్థానిక హిందూ సంప్రదాయాలను, నాగరికతను పునరుద్ధరిస్తున్నారని ఆమె అన్నారు. హిందూ మతానికి చెందిన అత్యున్నత గురువు నిత్యానంద పరమశివం ఈ కైలాస దేశాన్ని నెలకొల్పారని అన్నారు. ఆహారం, వసతి, వస్త్రాలు, విద్య, వైద్యం అన్నీ కైలాస దేశ ప్రజలకు ఉచితంగా ఇస్తామని అన్నారు. తాను 150 దేశాల్లో రాయబార కార్యాలయాలు, స్వచ్చంద సంస్థలను స్థాపించానని, తనను శాశ్వత రాయబారిగా ప్రకటించాలని విజయప్రియ నిత్యానంద కోరారు. ఇక నిత్యానందపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అత్యాచారం, అపహరణ కేసుల్లో నిత్యానందపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో 2019లో దేశం విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉంటున్న నిత్యానంద ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిని సొంత దేశంగా ప్రకటించుకున్నారు. దానికి కైలాస అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఐక్యరాజ్యసమితి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందాలంటే భద్రతా మండలి, సర్వప్రతినిధి సభ ఆమోదం ఉండాలి. 193 దేశాల జాబితాలో కైలాస దేశం లేదు. అయితే జెనీవా చర్చల్లో కైలాస ప్రతినిధి పాల్గొనడం ద్వారా ఐక్యరాజ్యసమితి గుర్తింపు లభించిందన్న సంకేతాలు ఇవ్వడం కోసం ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

USK at UN Geneva: Inputs on the Achievement of Sustainability

Participation of the United States of KAILASA in a discussion on the General Comment on Economic, Social and Cultural Rights and Sustainable Development at the United Nations in Geneva

The Economic, Social, and… pic.twitter.com/pNoAkWOas8

— KAILASA’s SPH Nithyananda (@SriNithyananda) February 25, 2023

Tags :

  • international news
  • Kailasa Desam
  • nithyananda kailasa
  • Nityananda Swamy
  • United Nations
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

  • అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

    అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

  • వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

    వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

  • మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

    మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

  • ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

    ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam