SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » The Couple Bought The Old Biruwa Opened A Fund Of Crores

వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

కలిసి వచ్చిన అదృష్టంతో చాలామంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయినవారు చాలామందే ఉన్నారు. లాటరీ తగిలి, ఓ రైతుకు తన పొలంలో దొరికిన వజ్రంతో, దుబాయ్‌లో ప్రవాస భారతీయుడు కూడా లాటరీ గెలుపొంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతున్నారు. అలాగే ఓ దంపతులు పాత అల్మారా కొని కోటీశ్వరులు అయ్యారు.

  • Written By: Hema Latha
  • Published Date - Wed - 16 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

biఅదృష్టం ఎపుడు ఎలా తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదు. అవకాశం వచ్చినపుడే అందుకోవాలి లేదంటే చేజారిపోతుంది. కలిసి వచ్చిన అదృష్టంతో చాలామంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయినవారు చాలామందే ఉన్నారు. లాటరీ తగిలి, ఓ రైతుకు తన పొలంలో దొరికిన వజ్రంతో, దుబాయ్‌లో ప్రవాస భారతీయుడు కూడా లాటరీ గెలుపొంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతున్నారు. అలాగే ఓ దంపతులు పాత అల్మారా కొని కోటీశ్వరులు అయ్యారు. అదెలాగంటే పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాకు చెందిన డాన్ డాట్సన్, అతని భార్య లారా సోషల్ మీడియాలో ఓ క్లిప్‌ను పోస్ట్ చేశారు. అయితే ఓ మహిళ తన వద్దనున్న పాత అల్మారా అమ్మకానికి పెట్టినట్లు వారికి తెలిపింది. దీంతో వారు ఆ పాత అల్మారాను కొనుక్కున్నారు. అందుకుగాను 500 డాలర్లు చెల్లించారు. ఆ పాత అల్మారాను ఇంట్లోకి తీసుకెళ్లారు. అల్మారా చాలా బరువుగా ఉందని, దానిని ఓపెన్ చేయడం చాలా కష్టమవుతుందని.. దానిని తెరవడానికి మూడోవ్యక్తిని పిలిపించారు. అల్మారా ఓపెన్ చేయగానే పెద్దమొత్తంలో నగదు కనిపించింది. అందులో ఏకంగా 7.5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 62 కోట్ల రూపాయల నగదు ఉన్నట్లు వారు గుర్తించారు.

ఈ విషయం తెలిసి రోబ్ పాత యజమాని లాయర్‌ని తీసుకుని వచ్చింది. దంపతులను సంప్రదించి డబ్బును తనకు ఇవ్వవలసిందిగా కోరింది. దానికి ఫలితంగా 6 లక్షలOld cup డాలర్లుOld cup అంటే దాదాపు రూ.5 కోట్లు ఇస్తామని చెప్పారు. దానికి ఆ దంపతులు ఒప్పుకోలేదు. న్యాయవాది ఇరువురి మధ్య సంధానకర్తగా వ్యవహరించి రూ.10 కోట్లకు ఒప్పించాడు. వారు కొనుగోలు చేసిన అల్మారాను తిరిగి ఇచ్చేశారు. కేవలం 500 డాలర్లతో కొన్న పాత అల్మరాతో ఒక్కరోజులోనే 10 కోట్లకు యజమాని అయ్యాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

Tags :

  • America
  • international news
  • old cupboard
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • నిద్రలో నడకతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నిలిచాడు

    నిద్రలో నడకతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నిలిచాడు

  • భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

    భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

  • Donald Trump: అధికారంలోకి రాగానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటా: డొనాల్డ్ ట్రంప్

    Donald Trump: అధికారంలోకి రాగానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటా: డొనాల్డ్ ట్రంప్

  • టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

    టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam