కొంతమంది చాలా రిచ్ పీపుల్‌లాగా వ్యవహరిస్తుంటారు. ఖరీదైన కార్లలో తిరుగుతుంటారు. కారు రెంట్ పే చేసేందుకు వెనకాడుతారు. డబ్బున్న వ్యక్తుల్లా నటిస్తారు. కానీ చెల్లించే దగ్గర మాత్రం వెనకడుగు వేస్తారు. ఖరీదైన లగ్జరీ హోటల్స్‌కి వెళుతుంటారు. బిల్లు పే చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంటారు.
మంచి పనులు చేసిన వారికి, వాలంటీర్స్‌గా వ్యవహరించిన వారికి వారు నిర్వహించిన పనుల తీరును బట్టి వారికి కూడా బహుమతులు ఇస్తారు. సమాజం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడినవారికి కూడా అవార్డులు ప్రదానం చేస్తారు.
కలిసి వచ్చిన అదృష్టంతో చాలామంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయినవారు చాలామందే ఉన్నారు. లాటరీ తగిలి, ఓ రైతుకు తన పొలంలో దొరికిన వజ్రంతో, దుబాయ్‌లో ప్రవాస భారతీయుడు కూడా లాటరీ గెలుపొంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతున్నారు. అలాగే ఓ దంపతులు పాత అల్మారా కొని కోటీశ్వరులు అయ్యారు.
ఈ రోజుల్లో ప్రేమించిన వ్యక్తి కోసం ఏమైనా వదులుకోవడానికి సిద్దపడుతున్నారు. ఇద్దరి అభిప్రాయాలు ఏకమై తమకున్న ఆస్తుల్ని, వారి కుటుంబసభ్యులను కూడా వదులకోవడానికి సిద్దపడుతున్నారు. నిజమైన ప్రేమ ఆస్తులు, అంతస్తులు చూడదని నిరూపిస్తున్నారు. బ్రిటన్ రాకుమారులు కూడా ప్రేమ కోసం రాచరికాన్ని వదులుకున్న ఘటనలు ఉన్నాయి.
వినియోగదారులు ట్విట్టర్ ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు కూడా అలా సంపాదించాలనుకుంటే ఈ పద్ధతిని అనుసరించండి. ఈ సులువైన పద్ధతి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు.
అందరు కష్టపడి ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. ఇటీవల అమెరికాలో ఫ్లోరిడా మెగా మిలియన్స్ లాటరీలో ఓ వ్యక్తి ఏకంగా 1.58 బిలియన్ డాలర్ల జాక్‌పాట్ కొట్టాడు. అందరూ ఇప్పుడు విజేత కోసం ఎదురు చూస్తున్నారు.
అదృష్టం జీవితంలో ఒక్కసారే తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని మిస్ అయితే మళ్లీ తిరిగి రాదు. కొందరు సడన్ గా కోటీశ్వరులు అవుతుంటారు. వారిని చూస్తే అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది అనిపిస్తుంది.
ఈ రోజుల్లో మార్కెట్లో ప్రతి పదార్థం కల్తీ అవుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కల్తీ దందా కొనసాగుతూ.. మనుషుల ప్రాణాలను హరిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా WHO హెచ్చరికలు జారీ చేసింది.
ఈ మధ్యకాలంలో యువత ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. చాలా మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. మంచి, చెడు విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. జైలు శిక్షలు కఠినంగా అమలు పరుస్తున్నా కూడా మారండం లేదు.
ప్రేమ సరిహద్దులు దాటి మరీ ప్రయాణం చేస్తుంది. దీనికి పెళ్ళై, పిల్లలున్న మహిళలేం తక్కువ కాదు. ఫేస్ బుక్, పబ్జీ వంటి ఆన్ లైన్ వేదిక ద్వారా పరిచయాలు పెంచుకుని లవర్స్ కోసం వేరే దేశాల నుంచి భారత్ కి వస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే యువతి మాత్రం ప్రియుడి కోసం ఇంట్లో అబద్ధం చెప్పి మరీ పాకిస్తాన్ కి వెళ్ళిపోయింది.