ఇటీవల సౌత్ సినిమాలకు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతార లాంటి చిత్రాలు ప్రపంచ స్థాయిలో విపరీతమైన క్రేజ్ సంపాదించాయి.. వసూళ్లు కూడా అదే రేంజ్ లో రాబట్టాయి. కాంతార మూవీ చిన్న సినిమాగా రిలీజ్ అయినప్పటికీ బిగ్గెస్ట్ హిట్ సాధించి భారీ వసూళ్లు రాబట్టింది.
ప్రత్యేక దేశం కైలాసను ప్రకటించుకున్న నిత్యానంద.. ఐక్యరాజ్యసమితి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కైలాస ప్రతినిధి ఒకరు ఐరాస చర్చల్లో పాల్గొన్నారు. ఆల్మోస్ట్ తమకు ప్రత్యేక దేశం ఇచ్చేసినట్టే అన్నట్టు సంకేతాలు ఇచ్చారు. మరి ఇందులో నిజం ఎంత?
అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమా ప్రేక్షకులకు ఎందుకు అంత బాగా కనెక్ట్ అయ్యిందంటే.. సామాన్యులు.. అధికారులు, రాజకీయనాయకులు ఎలా పని చేయాలని ఆలోచిస్తారో.. తప్పు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటారో.. వ్యవస్థలో ఏ మార్పులు రావాలని భావిస్తారో.. వాటన్నింటిని తెర మీద కళ్లకు కట్టినట్లు చూపించారు. అందుకే ఆ సినిమా భారీ విజయం సాధించింది. మరి వాస్తవంగా ఇలా పని చేసే అధికారులుంటారా అంటే.. ఎందుకుండరు.. కాకపోతే వారి గురించి చాలా తక్కువగా బయటి […]
అన్ని రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను స్మరించుకుంటూ.. ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా ఇంకా అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, వారి హక్కుల గురించి అవగాహన కల్పించడానికి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఓ సరికొత్త నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఈ ఏడాది మహిళల మానసిక, సామాజిక, ఆరోగ్య శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో 2022 మహిళా దినోత్సవం వేడుకలను.. […]
ప్రపంచ వేదికలపై మన గొంతు వినిపించడమే కాదు మన దేశంపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టిన ఓ పాతికేళ్ల అమ్మాయి. యూఎన్‌ఓలో భారత్ నుంచి మొదటి కార్యదర్శిగా ఉన్న స్నేహా దూబే నే ఆ సంచలనం. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్య రాజ్య సమితి 76వ జనరల్ అంసెంబ్లీ (యూఎన్‌జీఏ) సమావేశంలో భారత్‌పై మళ్లీ తన అక్కసును వెళ్లగక్కారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధాని సమావేశంలో కశ్మీర్ సమస్యను లేవనెత్తి భారత్‌పై ద్వేషపూరిత ఆరోపణలు చేసి రెచ్చగొట్టే […]