సినిమాలకు, రాజకీయాలకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఒకవైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేస్తుంటారు. అలా చేసిన వారు ముఖ్యమంత్రులుగా చరిత్ర సృష్టించారు.
ప్రత్యేక దేశం కైలాసను ప్రకటించుకున్న నిత్యానంద.. ఐక్యరాజ్యసమితి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కైలాస ప్రతినిధి ఒకరు ఐరాస చర్చల్లో పాల్గొన్నారు. ఆల్మోస్ట్ తమకు ప్రత్యేక దేశం ఇచ్చేసినట్టే అన్నట్టు సంకేతాలు ఇచ్చారు. మరి ఇందులో నిజం ఎంత?
నిత్యానందస్వామి.. అందరికీ తెలిసిన వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త. పలు నేరారోపణ, అత్యాచారం కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కేసులు, అరెస్టులు నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఈక్వెడార్ నుండి ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి కైలాస దేశమని పేరుపెట్టుకుని అక్కడే ఉంటున్నారు. అంతేకాదు తాను స్థాపించిన కైలాస దేశానికి తానే అధ్యక్షుడిగా ప్రకటించుకోవడమే కాకుండా, స్వంత జెండా, చిహ్నం, కొత్త కరెన్సీని ముద్రించి సంచలనం రేపాడు. ఇదిలావుంటే.. నిత్యానందస్వామి కైలాస దేశంలో […]