SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » China Sperm Banks Are Appealing To University Students To Donate Sperm

వీర్యం దానం చేయండి.. డబ్బులు పొందండి.. స్పెర్మ్ బ్యాంకుల బంపరాఫర్!

సంతాన సమస్యలకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం. వీర్యదానం వల్ల ఒక ప్రాణాన్ని సృష్టించవచ్చు కనుక దానం చేయాలనుకోవడం సరైన నిర్ణయమే. అలాగే, దాత, గ్రహీత వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 11 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీర్యం దానం చేయండి.. డబ్బులు పొందండి.. స్పెర్మ్ బ్యాంకుల బంపరాఫర్!

ఒక ప్రాణాన్ని నిలిపేది రక్తదానం అయితే, ఒక ప్రాణాన్ని సృష్టించేది వీర్యదానం. ఇవి రెండూ ఇతరులకు మేలు చేసేవే. కావున సంతాన సమస్యలతో కుమిలిపోయే జంటల కల నెరవేరాలంటే వీర్యదాత ఉండాల్సిందే. ఇప్పటికే ఈ కాన్సెప్ట్ మీద హిందీలో విక్కీ డోనార్, తెలుగులో నరుడా డోనరుడా వంటి సినిమాలు కూడా వచ్చాయి. అందులో హీరోలు వీర్యదానం చేస్తూనే డబ్బులు సంపాదిస్తారు. ఆ కోవకు చెందిందే ఈ వార్త కూడా. జనాభా పెరుగుదల కోసం వీర్యాన్ని దానం చేయాల్సిందిగా యూనివర్సిటీ విద్యార్థులను స్పెర్మ్ బ్యాంకులు కోరుతున్నాయి. అలా అని ఊరికే కాదు.. నాణ్యతను బట్టి డబ్బులిస్తామంటున్నాయి. అదేంటో ఇప్పుడు చూసేద్దాం..

స్పెర్మ్ డోనేషన్ అనేది ఈ రోజుల్లో కామన్. సమాజంలో దీనిపై సదుద్దేశం లేకపోయినా వీర్యం దానం చేయాలనుకోవడం మంచి నిర్ణయమే. జనాభా పెరుగుదలకు చైనా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించక పోవడంతో ఈ మార్గాన్నే ఎంచుకుంది. ఫిబ్రవరి 2న నైరుతి చైనాలోని యునాన్ హ్యూమన్ స్పెర్మ్ బ్యాంక్ వీర్యదానానికి దాతలు కావాల్సిందిగా ప్రకటన ఇచ్చింది. స్పెర్మ్ డొనేషన్ విధానం, నిబంధనలు, చెల్లించే రుసుము గురించి అందులో పేర్కొంది. 20 నుంచి 40 ఏళ్ల వయసు, 165 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తు, డిగ్రీ ఉన్న ఆరోగ్యవంతులైన వారు ఇందుకు అర్హులని పేర్కొంది. అర్హులైన వారు8-12 సార్లు వీర్యం దానం చేస్తే.. 4,500 యూవాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.55,000) పొందవచ్చని పేర్కొంది.

అలాగే.. చైనాకు చెందిన షాంగ్జీ స్పెర్మ్ బ్యాంక్ కూడా ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రకటన చేసింది. కాకుంటే అందులో వీర్య దాతలు ఎత్తు కనీసం 168 సెంటీమీటర్లుగా పేర్కొంది. అర్హులైన వారు వీర్యం దానం చేస్తే.. 5,000 యూవాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.60,000) చెల్లిస్తామని చెప్పింది. అయితే..బట్టతల, దృష్టి లోపం, బీపీ వంటి అనారోగ్య సమస్యలు, స్మోకింగ్‌, మద్యం సేవించే అలవాట్లు ఉన్నవారు వీటికి అనర్హులగా పేర్కొంటున్నాయి. చైనాలో జనాభా నియంత్రణపై ఆంక్షలు విధించిన నాటి నుంచి ఆ దేశ జనాభా పెరగడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రకటనలు చేస్తోంది. కాగా, మనదేశంలోనూ చాలాచోట్ల ఇలాంటి బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని సంస్థలు స్పెర్మ్ డొనేషన్ చేసేవారికి నగదు కూడా చెల్లిస్తున్నాయి. అలాగే, దాత వివరాలు, గ్రహీతల వివరాలు గోప్యంగా ఉంచుతారు. ఒకరికొకరు తెలియనివ్వరు. మీరు కూడా వీర్యం దానాన్ని సంపదగా మార్చుకుంటే.. స్పెర్మ్ బ్యాంక్ లను సంప్రదించవచ్చు.

Why is China asking students to donate sperm? Banks giving bumper money, know what is the reason https://t.co/hXPHc6eOpf

— WOW NEWS (@WOWNEWS14) February 11, 2023

Tags :

  • China
  • international news
  • Sperm
  • Sperm Donation
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

  • అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

    అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

  • వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

    వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

  • మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

    మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

  • ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

    ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam