స్పెర్మ్ డొనేషన్‌కు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పెర్మ్ డొనేషన్‌పై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా సినిమాలు వచ్చాయి. స్పెర్మ్ డొనేషన్‌పై చాలా మందికి కొన్ని అనుమానాలు ఉంటాయి..
సంతాన సమస్యలకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం. వీర్యదానం వల్ల ఒక ప్రాణాన్ని సృష్టించవచ్చు కనుక దానం చేయాలనుకోవడం సరైన నిర్ణయమే. అలాగే, దాత, గ్రహీత వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.