సంతాన సమస్యలకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం. వీర్యదానం వల్ల ఒక ప్రాణాన్ని సృష్టించవచ్చు కనుక దానం చేయాలనుకోవడం సరైన నిర్ణయమే. అలాగే, దాత, గ్రహీత వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న ఈ కాలంలో ఒక్కరిని కని, పెంచి పెద్ద చేయడమే మహా గగనంగా అనిపిస్తుంది. అలాంటిది ఓ వ్యక్తి ఇప్పటికి 138 మందికి తండ్రయ్యాడు.. 150 మంది సంతానం నా టార్గెట్ అంటున్నాడు. ఓరి నీ.. ఇంత మంది పిల్లలు ఏంట్రా సామి.. నువ్వు మనిషివా.. మెషిన్ వా అనిపిస్తుంది కదా. అంతేకాక ఇంత మంది పిల్లలకు తండ్రి అయ్యాడంటే ఓ పట్టాన నమ్మబుద్ది కావడం లేదు కూడా.. ఇదంతా ఫేక్ ఏమో అనిపిస్తుంది. […]
ఓ వైపు ఆస్పత్రిలో తన భర్త ప్రాణాపాయ స్థాయిలో ఉంటే..ఆయన భార్య మాత్రం ఏకంగా వీర్యం కోసం తంటాలు పడిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఇది వినటానికి కొంత మేరకు ఆశ్ఛర్యంగా ఉన్నా ముమ్మాటికీ నిజం..వివరాల్లోకి వెళ్తే…ఓ బాధితుడు కరోనా భారిన పడి ఆస్పత్రిలో చివరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే . ఇక భార్యకు ఏం చేయాలో అర్ధం కాలేదు. తన భర్త చనిపోతాడేమో భావించి ఒకడుగు ముందుకేసింది. అదే ఎలా అనుకుంటున్నారా? ఎలాగైనా […]