SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » lifestyle » Details About Why Dogs Follow Cars And Bikes

మీరు బైక్- కారులో వెళ్తున్నప్పుడు కుక్కలు వెంబడించాయా? దానికి కారణం ఏంటంటే?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Tue - 17 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మీరు బైక్- కారులో వెళ్తున్నప్పుడు కుక్కలు వెంబడించాయా? దానికి కారణం ఏంటంటే?

కుక్కలు.. జంతువులన్నింటిలోకెల్లా ఇవి ఎంతో విశ్వాసంగా ఉంటాయి. అలాగే మనిషికి బెస్ట్ ఫ్రెండ్ కూడా శునకాలే. అయితే ఈ శునకాల ప్రవర్తన ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఇవి కొన్నిసార్లు కార్లు, బైక్ల వెనకాల పరుగులు పెడుతూ కనిపిస్తాయి. మీరు బ్రేక్ వేయగానే అవికూడా ఆగిపోయి వెనక్కి వెళ్తాయి. మళ్లీ మీరు బండి స్టార్ట్ చేయగానే వెంబడిస్తాయి. అవి ఎందుకు అలా చేస్తాయో ఆలోచించారా? అసలు అందుకు గల కారణం ఏంటో మీకు తెలుసా? దానికి వివిధ కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మీరు రోడ్లపై వెళ్లే సమయంలో పగలు కానివ్వండి, రాత్రులు కానివ్వండి కుక్కలు మీ వాహనాలను వెంబడిస్తూ ఉంటాయి. అందుకు ఒక కారణం అని చెప్పలేం. ఎందుకంటే అందుకు పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కుక్కలు అవి ఉండే ప్రాంతానికి చెందిన కార్లను వెంబడించవు. అవి వాటి మూత్రంతో ఆ ప్రాంతంలో ఉండే కార్లను మార్క్ చేసుకుంటాయి. అవి కాకుండా కొత్త కార్లు ఆ ప్రాంతంలోకి వస్తే వాటిని వెంబడిస్తాయి. వాటి వల్ల వాటికి, ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు ప్రమాదంగా భావించి అలా చేస్తుంటాయి.

Bike car after Dog Chase

అవి కొన్ని రంగులు కలిగిన కార్లు, బైకుల వెంట మాత్రమే పడుతుంటాయి. ఎందుకంటే ఆ రంగులు వాటికి నచ్చనవి అయి ఉండాలి లేదా ఆ రంగు వాహనాల వల్ల వాటికి కానివ్వండి తోటి కుక్కలకు కానివ్వండి ప్రమాదం జరిగుండాలి. అలాంటి సందర్భాల్లో కుక్కలు ఆ రంగులను గుర్తుపెట్టుకుంటాయి. ఆ రంగు కలిగిన వాహనాల వెనుక పడుతూ ఉంటాయి. అలాగే వాటికి పెద్ద శబ్ధాలు నచ్చవు. పెద్ద మోత వచ్చే వాహనాలను కూడా కుక్కలు వెంబడించే అవకాశం ఉంది.

Bike car after Dog Chase

కుక్కలు సరదా కోసం వాహనాలను వెంబడిస్తూ ఉంటాయి. అంటే పొద్దున నుంచి అలా పడుకుని బోర్ కొట్టి కూడా కుక్కలు ఒక్కోసారి వాహనాలను వెంబిస్తూ ఉంటాయి. అలా చేయడం వల్ల వాటికి ఉల్లాసం, ఒంటికి వ్యాయామం జరుగుతుందని జంతు నిపుణులు చెబుతుంటారు. ఒక ప్రాంతంలో కొత్త వ్యక్తులను చూసినప్పుడు కూడా అవి వాహనాలను వెంబడిస్తూ ఉంటాయి. తెలిసిన వ్యక్తులు అయితే మాత్రమే కుక్కలు నిదానంగా ఉంటాయి. ఇలాంటి కారణాల వల్లే కుక్కలు మనుషులను, వాహనాలను వెంబడిస్తూ ఉంటాయి. 

Bike car after Dog Chase

అయితే ఇలాంటి సందర్భాల్లోనే కుక్కలు ప్రమాదాలకు కూడా గురవుతూ ఉంటాయి. కాబట్టి రోడ్డు మీద మీ బండి వెంట కుక్కలు పరుగెడుతూ వస్తుంటే కాస్త నిదానంగా వెళ్లాలని, అవి పరిగెత్తుకుంటూ వచ్చినా కూడా ఏమీ చేయవని నిపుణులు చెబుతుంటారు. కొన్నిసార్లు ఒంటరితనం వల్ల కూడా కాసేపు ఆడుకోవడానికి అలా వాహనాల వెంటపడుతూ ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మీరు నిదానంగా వెళితే ఆ కుక్కలకు ప్రమాదం జరగకుండా ఉంటుందని సూచిస్తున్నారు. మీరు వాహనం ఆపి ఆ కుక్కలను పలకరించి వెళ్తే.. మళ్లీ మిమ్మల్ని వెంబడించవని చెబుతుంటారు.

Tags :

  • bikes
  • Cars
  • Dogs
  • mystery
  • viral news
Read Today's Latest lifestyleNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

  • రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

    రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

  • అతి భారీ వర్షాలు.. నీట మునిగిన కార్లు.. ఎక్కడంటే?

    అతి భారీ వర్షాలు.. నీట మునిగిన కార్లు.. ఎక్కడంటే?

  • లవ్ ఎట్ ఫస్ట్ సైట్ : 76 ఏళ్ల వ్యక్తిని మనువాడిన 46 ఏళ్ల మహిళ

    లవ్ ఎట్ ఫస్ట్ సైట్ : 76 ఏళ్ల వ్యక్తిని మనువాడిన 46 ఏళ్ల మహిళ

  • చదువుకుంది.. కానీ ఏకంగా దేవుడ్ని పెళ్లాడి వార్తల్లో నిలిచింది

    చదువుకుంది.. కానీ ఏకంగా దేవుడ్ని పెళ్లాడి వార్తల్లో నిలిచింది

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam