హైదరాబాద్ లోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఇది మరువక ముందే మహబూబాబాద్ జిల్లాలో అదే తరహా ఘటన చోటుచేసుకుంది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడుల్లో చనిపోవడం.. తీవ్రంగా గాయాలపాలు కావడం చూస్తూనే ఉన్నాం. మొన్న అంబర్ పేటలో నాలుగేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసి చంపాయి.. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృస్టించింది.
అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో దారుణంగా గాయపడిన చిన్నారి ప్రదీప్.. ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటనపై యాంకర్ రష్మి స్పందించింది.
విశ్వాసం చూపే జంతువు ప్రాణాలు తీస్తోంది. నగరాల్లో, గ్రామాల్లో వీధి కుక్కులు స్వైర విహారం చేస్తూ మనుషులపై దాడికి పాల్పడుతున్నాయి. రోడ్డుపై నడుస్తున్నా, బైక్ పై వెళ్తున్న వారిపై కూడా ఎగబడుతున్నాయి. వీటి వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వీధి కుక్కులు అభం శుభం తెలియని నాలుగేళ్ల పసిబాలుడ్ని పొట్టనపెట్టుకున్నాయి.
పెళ్లికి అవసరమైన హంగూ, ఆర్భాటాలు జరుగుతున్నాయి. బ్యాండ్, బాజా హోరెత్తిస్తున్నాయి. దేశీ నెయ్యితో చేసిన వంటలు ఘుమ ఘుమలాడుతున్నాయి. సినిమా పాటలకు అతిధులు నృత్యాలు చేస్తున్నారు. పెళ్లి మండపం కూడా అందంగా ముస్తాబైంది. ముహుర్తం దగ్గర పడుతుండటంతో మంగళ వాయిద్యాలతో పెళ్లి మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకు వచ్చారండీ వధూవరులు టామీ, జెల్లీని. ఇదేంటీ శునకాల పేర్లులా ఉన్నాయో అనుకుంటున్నారా? అవునండి.. అది కుక్కల పెళ్లే. ఈ హడావిడి అంతా వాటి పెళ్లికే. ప్రస్తుతం ఈ పెళ్లి […]
కుక్కలు.. జంతువులన్నింటిలోకెల్లా ఇవి ఎంతో విశ్వాసంగా ఉంటాయి. అలాగే మనిషికి బెస్ట్ ఫ్రెండ్ కూడా శునకాలే. అయితే ఈ శునకాల ప్రవర్తన ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఇవి కొన్నిసార్లు కార్లు, బైక్ల వెనకాల పరుగులు పెడుతూ కనిపిస్తాయి. మీరు బ్రేక్ వేయగానే అవికూడా ఆగిపోయి వెనక్కి వెళ్తాయి. మళ్లీ మీరు బండి స్టార్ట్ చేయగానే వెంబడిస్తాయి. అవి ఎందుకు అలా చేస్తాయో ఆలోచించారా? అసలు అందుకు గల కారణం ఏంటో మీకు తెలుసా? దానికి వివిధ కారణాలు […]
చాలా మంది వీధిల్లో తిరిగే మూగజీవాలను అసహించుకుంటారు. ముఖ్యంగా కుక్కలను, ఇతర జంతువులపై జాలీ అనేదే చూపించకుండా కొట్టే ప్రయత్నం చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం మూగజీవాలంటే అల్లాడిపోతారు. ఆ మూగజీవాలకు ఆహారం అందించనిదే వారికి ఆరోజు గడవదు. అలానే కొందరు తమ ఇంట్లోది కాకపోయిన ఎక్కడైనా హోటల్స్, వేడుకల్లో మిగిలి పోయిన ఆహారాన్ని సేకరించి వీధుల్లో ఉండే కుక్కలకు, ఇతర జంతువులకు అందిస్తుంటారు. అలానే ఓ యువతి కూడా వీధికుక్కలు ఆహారం అందిస్తుండేది. అయితే ఓ […]
సాధారణంగా పెంపుడు కుక్కలను యజమానులు ఎంతో అపురూపంగా పెంచుకుంటారు. పెట్స్ ని తమ కుటుంబంలో ఒక సభ్యులుగా చూసుకుంటారు. ఈ మద్య పెంపుడు కుక్కలకు పుట్టిన రోజు, వివాహాలు, సీమంతాలు ఎంతో ఘనంగా జరుపుతున్నారు. వీటికి సంబంధిచిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ మద్య హర్యాణాలోని గురు గ్రామ్ లో హిందూ సంప్రదాయ పద్దతిలో తమ పెంపుడు కుక్కలకు వివాహం జరిపించారు. అలాంటి ఘటనే ఒకటి ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఉత్తర్ప్రదేశ్ అలీగఢ్ […]