కారు అనేది గతంలో అంటే విలాసంగా భావించేవారు. కానీ, పట్టణాలు, నగరాలు, మెట్రోపాలిటన్ సిటీల్లో అయితే కారు అనేది అవసరంగా మారిపోయింది. నలుగురు సభ్యులు ఉండే కుటుంబానికి కారు అవసరంగా భావిస్తున్నారు. కొత్త కారు కొనాలి అనుకునే వారికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే నిస్సాన్ కంపెనీ తమ మోడల్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.
కుక్కలు.. జంతువులన్నింటిలోకెల్లా ఇవి ఎంతో విశ్వాసంగా ఉంటాయి. అలాగే మనిషికి బెస్ట్ ఫ్రెండ్ కూడా శునకాలే. అయితే ఈ శునకాల ప్రవర్తన ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఇవి కొన్నిసార్లు కార్లు, బైక్ల వెనకాల పరుగులు పెడుతూ కనిపిస్తాయి. మీరు బ్రేక్ వేయగానే అవికూడా ఆగిపోయి వెనక్కి వెళ్తాయి. మళ్లీ మీరు బండి స్టార్ట్ చేయగానే వెంబడిస్తాయి. అవి ఎందుకు అలా చేస్తాయో ఆలోచించారా? అసలు అందుకు గల కారణం ఏంటో మీకు తెలుసా? దానికి వివిధ కారణాలు […]
సంక్రాంతి పండుగ సమీపించడంతో నగర వాసులంతా పల్లెటూళ్లకు, స్వస్థలాలకు బయలు దేరుతున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నవారంతా మూడు రోజులు సెలవులు రావడంతో ఆంధ్రకు పరుగులు పెడుతున్నారు. రైళ్లు, బస్సు మార్గాలు ద్వారా కొందరు చేరుకుంటుండగా.. మరికొందరు సొంత వాహనాల్లో సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ కూడా తీవ్ర స్థాయికి చేరింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో.. కాస్తంతా దూరానికే గంటల గంటల సమయం పడుతోంది. హైదరాబాద్ నుండి […]
ప్రస్తుతం మార్కెట్‌లో దసరా, దీపావళి పండుగల సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. గృహోపకరణాల మొదలు ఎలక్ట్రానిక్స్, టోమొబైల్స్ మీద కూడా అదిరిపోయే ఆఫర్లు అందిస్తున్నారు. చాలా మందికి కారు కొనాలి అనే కల, కోరిక ఉంటుంది. కానీ, కొందరు బడ్జెట్‌లో మంచి ఆఫర్లలో మాత్రమే కారు కొనాలని చూస్తుంటారు. అలాంటి వారికి ఇది సరైన సమయం అనే చెప్పాలి. దసరా, దీపావళి సందర్భంగా కార్ల మీద కూడా కళ్లు చెదిరే ఆఫర్లు, డిస్కౌంట్లు, ఎక్స్ ఛేంజ్ […]
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి.. బైక్, కార్ల పట్ల ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన గ్యారేజీలోకి అడుగుపెడితే ఎన్నో రకాల వాహనాలు దర్శమిస్తాయి. అన్నిరకాల కార్లు ఉన్నప్పుడు.. మన మహేంద్రుడు ఎందులో చక్కర్లు కొడతాడో.. మనకు అంతుపట్టకపోవడం సహజం. తాజాగా.. భారత మాజీ కెప్టెన్ రోవర్ మినీ కూపర్ స్పోర్ట్ అండ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 అనే రెండు పాతకాలపు కార్లతో కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో […]
Discounts On Cars In India For July 2022: కొత్తగా కారు కొనుక్కోవాలనుకునే వారికి పలు కార్ల కంపెనీలు శుభవార్త చెప్పాయి. కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. 20వేల రూపాయలనుంచి 70 వేల రూపాయల దాకా తగ్గింపును ఇచ్చాయి. అయితే, ఈ తగ్గింపు ధరలు కేవలం జులై నెల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా.. ఆల్టో కారుపై దాదాపు 29వేల వరకు, ఎస్‌ప్రెసో కారుపై రూ. […]
ఈ మధ్యకాలంలో కార్ల వినియోగం బాగా పెరిగిపోయింది. చాలా మంది తమ ప్రయాణానికి ఎక్కువ శాతం కార్లనే ఉపయోగిస్తున్నారు. కారులో జర్నీ అంటే ఎంతో హాయిగా ఉంటుంది. అదే దూరప్రాంతాలకు అయితే ఇంకా బాగుటుంది. కారు జర్నీలో హాయితో పాటు అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి. కారులో వెళ్తుంటే సడెన్‌గా రోడ్డుపై వాహనం ఆగిపోవడం, వర్షంలో ప్రయాణిస్తుంటే దారిలోనే కార్ బ్రేక్ డౌన్ కావడం జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. […]
మనం ఇప్పటివరకు సెల్ ఫోన్లలో 5జీ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు ప్రపంచమంతా 5జీ టెక్నాలజీ కార్లపై చర్చ జరుగుతోంది. 5జీ కార్లా అనుకోకండి..? వినడానికి వింతగా ఉన్న ప్రముఖ కంపెనీలన్నీ అదే ప్రయత్నాల్లో ఉన్నాయి మరి. అసలు 5జీ కారేంటి..? అవి భవిష్యత్ లో రవాణా అవసరాలకు అనుగుణంగా ఉంటాయా..? రవాణాలో ఎలాంటి మార్పులను తీసుకొస్తాయి..? అనే ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న వివరాల ప్రకారం 2025 నాటికి ప్రతి నాలుగు కార్లలో […]
‘ఎలక్ట్రిక్ వాహనాల వాడకం’లో ప్రపంచంలోనే తొలి పుణ్యక్షేత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు లభించబోతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు తిరుపతి నుంచి తిరుమలకు వందలాది ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తుంటాయి. ఆహ్లాదకరంగా కనిపించే తిరుమల ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువే. నిత్యం భారీగా తరలివచ్చే భక్తులు ఆర్టీసీ బస్సులు, ట్యాక్సీలు, సొంత వాహనాల్లో తిరుమలకు చేరుకుంటారు. రోజూ పది వేలకు పైగా వాహనాలు ఘాట్ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటాయి. ఆర్టీసి విషయానికి వస్తే.. […]
ఇప్పుడు చాలా మంది కొత్త కార్లు తీసుకుంటున్నారు. కొత్త కారు కొంటే కచ్చితంగా చాలా కంపెనీలు ఎయిర్ బాగ్స్ ఇస్తున్నాయి. అయితే ఇప్పటికే కార్లు కొన్న వారు, అందులో ఎయిర్ బ్యాగ్స్ లేకపోతే కచ్చితంగా వాటికి కూడా ఎయిర్ బ్యాగ్స్ పెట్టుకోవాల్సిందే. ఇప్పటి వరకు డ్రైవర్ సీటుకు మాత్రమే ఏర్పాటు ఉన్న ఎయిర్ బ్యాగ్, డ్రైవర్ పక్కనే ఉన్న మరో సీటుకు కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని రహదారి రవాణా శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక […]