ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో విచ్చలవిడి తనం బాగా పెరిగిపోయింది. కొన్ని ప్రేమ జంటలు రోడ్డున పడి రొమాన్స్‌కు పాల్పడుతున్నాయి. వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా, ఓ ప్రేమ జంట బైకుపై కబుర్లు చెప్పుకుంటూ...
కుక్కలు.. జంతువులన్నింటిలోకెల్లా ఇవి ఎంతో విశ్వాసంగా ఉంటాయి. అలాగే మనిషికి బెస్ట్ ఫ్రెండ్ కూడా శునకాలే. అయితే ఈ శునకాల ప్రవర్తన ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఇవి కొన్నిసార్లు కార్లు, బైక్ల వెనకాల పరుగులు పెడుతూ కనిపిస్తాయి. మీరు బ్రేక్ వేయగానే అవికూడా ఆగిపోయి వెనక్కి వెళ్తాయి. మళ్లీ మీరు బండి స్టార్ట్ చేయగానే వెంబడిస్తాయి. అవి ఎందుకు అలా చేస్తాయో ఆలోచించారా? అసలు అందుకు గల కారణం ఏంటో మీకు తెలుసా? దానికి వివిధ కారణాలు […]
దేశంలో ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆయా రాష్ట్రాలను బట్టి పెట్రోల్ ధరలు లీటర్ కు రూ.100 నుంచి రూ. 110 మధ్య ఉన్నాయి. దీంతో వందలు వందలు డబ్బులు పెట్టలేక చాలా మంది ప్రజారవాణా వైపు మొగ్గుచూపుతున్నారు. ఇంకొందరు మాత్రం.. మరో దారి లేక ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల వైపు ద్రుష్టి పెడుతున్నారు. మార్కెట్ లో తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులు ఎన్నో ఉన్నాయి. వీటివల్ల మన జేబుపై ఎక్కువ భారం ఉండదు. […]
హార్లీ డేవిడ్సన్ లాంటి బైకో, రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి బైకో నడపాలని చాలా మందికి కల ఉంటుంది. అయితే దాని ధర చూసి మనకెందుకండి ఈ హార్లీ డేవిడ్సన్ లు, రాయల్ ఎన్ఫీల్డులు అని తలదించుకుని.. రెండు చేతులూ జేబులో పెట్టుకుని వెళ్ళిపోతారు. ఇంకొంతమంది అయితే పర్యావరణం మీద ప్రేమతో.. బైక్ మీద ఉన్న ఇష్టాన్ని చంపుకుంటారు. ఇంకొంతమంది అయితే.. లుక్ కోసం చూసుకుంటే మన జీవితం అడ్డంగాస బుక్ అయిపోతుందని వెనక్కి తగ్గుతారు. అందంగా ఉందని […]
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు, పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయిన కొందరు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరొకవైపు హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనం నడుపుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కొందరు పోలీసులకు భయపడి, జరిమానల నుంచి తప్పించుకునేందుకు నామమాత్రంగా హెల్మెట్ ధరిస్తున్నారు. అయితే కొన్ని హెల్మెట్లు తల మొత్తాన్ని కవర్ చేయవు. అలాంటి హెల్మెంట్ ధరించి.. వాహనం నడిపే వ్యక్తులు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూసిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, మెగాపవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న ఈ సినిమా నేడు(మార్చి 25) విడుదలైయింది. RRR మూవీని చూసేందుకు అభిమానులు ఎంత దూరమైన వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలోని వి.కోట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో RRR హీరో అభిమానలు ముగ్గురు మృతి […]
గతంతో పోలిస్తే ప్రస్తుతం విద్యుత్ వాహనాలను వినియోగించే వారి శాతం చాలా మేరకు పెరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే చాలా వాహన సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఓ పక్క మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఈవీల తయారీలో వెనక్కి తగ్గడం లేదు ఆటో సంస్థలు. విద్యుత్ వాహన తయారీ సంస్థ హోప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మంగళవారం రెండు కొత్త- స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. లియో, ఎల్‌వైఎఫ్ పేరుతో తీసుకొచ్చిన ‘ఇ-స్కూటర్’లను ఒక్కసారి […]