కుక్కలు.. జంతువులన్నింటిలోకెల్లా ఇవి ఎంతో విశ్వాసంగా ఉంటాయి. అలాగే మనిషికి బెస్ట్ ఫ్రెండ్ కూడా శునకాలే. అయితే ఈ శునకాల ప్రవర్తన ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఇవి కొన్నిసార్లు కార్లు, బైక్ల వెనకాల పరుగులు పెడుతూ కనిపిస్తాయి. మీరు బ్రేక్ వేయగానే అవికూడా ఆగిపోయి వెనక్కి వెళ్తాయి. మళ్లీ మీరు బండి స్టార్ట్ చేయగానే వెంబడిస్తాయి. అవి ఎందుకు అలా చేస్తాయో ఆలోచించారా? అసలు అందుకు గల కారణం ఏంటో మీకు తెలుసా? దానికి వివిధ కారణాలు […]
ఈ మద్య మనుషులు కృరమృగాల కన్నా భయంకరంగా తయారవుతున్నారు. చిన్న చిన్న విషయాలకే ఎమోషన్ అవుతూ.. విచక్షణ కోల్పోయి ఎదుటివారిపై దాడులు, హత్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఎంతో నమ్మకంగా ఉంటూ పక్కా ప్లాన్ తో హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా దాచే ప్రయత్నం చేస్తూ ఎక్కడో ఒక పొరపాటు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇలాంటి హత్యలు ఎక్కువగా అక్రమసంబంధాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ […]
సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిన నేటి కాలంలో కూడా శాస్త్రానికి అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అసలు మనిషి పుట్టుక గురించే శాస్త్రం సరిగా వివరించలేకపోయింది. ఇక సైన్సకి అంతుపట్టని రహస్యాలు ఈ సృష్టిలో కోకొల్లలు. ఇలా శాస్త్రం వివరించలేని ప్రతి దాన్ని మనం దేవుడితో ముడి పెట్టేస్తాం. ఈ క్రమంలో కేరళలోని ఓ గ్రామం సైంటిస్టులకు సవాలుగా మారింది. ఆ ఊరిలో ఉన్న మిస్టరీ ఏంటో అర్థం కాక వారు తలలు పట్టుకుంటున్నారు. గర్భం దాల్చిన […]
విశాల విశ్వంలో ఎన్నో వింతలు.. అద్భుతాలు.. విశేషాలు. ఇందులో మన తెలివితేటలకు అందేవి కొన్నే.. అందని వింతలు కోకొల్లలు. ఈ అనంత విశ్వం గురించి మనకు తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత. ఇక ఆకాశంలో అప్పుడప్పుడు వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ కోవలోకి చెందిన ఓ అద్భుత దృశ్యం ఈ రోజు ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. అదే స్ట్రాబెర్రీ మూన్. మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఈ దృశ్యం కనిపించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు […]
ఐపీఎల్ అంటేనే మజాకు పెట్టింది పేరు. బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్సర్లు ఒకవైపు.. అందమైన అమ్మాయిలు మరోవైపు.. అబ్బో చూడడానికి ఆ థ్రిల్లింగే వేరు. గతంలో.. ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్, ముంబయి ఫ్యాన్ గర్ల్స్ బాగా ఫేమస్ అయ్యారు. వారు స్టేడియంలోకి అడుగుపెడితే చాలు.. కమేరాలన్నీ వారినే క్యాప్చర్ చేసేవి. మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులకు ఈ ఘటనలు కనువిందుగా అనిపిస్తుంది. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఇలాంటివి చాలానే చూశాం.. చూస్తున్నాం కూడా. అయితే ఈ ప్రక్రియలో ఎక్కువసార్లు […]
ఈ విశాల విశ్వంలో భూమి ఓ చిన్న గ్రహం.. విశ్వ విస్తీర్ణంతో.. భూమిని పోల్చితే.. చిన్న ధూళి కణంతో సమానం అంటారు. అంటే విశ్వం అనంత దూరాలకు వ్యాపించి ఉందని అర్థం. ఇక భూమీ మీద మనుషులు ఉన్నట్లుగానే.. ఈ విశ్వంలో ఇతర గ్రహాల మీద బుద్ధి జీవులు ఉన్నాయా అనే అంశం మీద ఎన్నోఏళ్లుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఇక అప్పుడప్పుడు ఎలియన్స్‌కి సంబంధించని వార్తలు వెలుగు చూస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మన […]
చరిత్ర గతిలో ఇప్పటి వరకు మనం నమ్మలేని అనేక వింతలు, విశేషాలు, సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. శాస్త్రసాంకేతికత పెరిగిన నేటి కాలంలో కూడా కొన్ని మిస్టరీలను చేధించలేకపోతున్నాం. అసలు సదరు సంఘటనలు ఎలా సాధ్యం అయ్యాయో అంతు బట్టకుండా ఉంటుంది. ఎన్నడో ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటనల్లో కొన్ని తాజాగా వైరలవుతన్నాయి. ఈ క్రమంలో మదర్స్ డే రోజున.. చరిత్ర గతిలో నిలిచిపోయిన ఓ వింత సంఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆడుతూ.. […]
ఈ భూమ్మీద అప్పుడప్పుడు చోటు చేసుకునే కొన్ని వింతలు అస్సలు అంతుబట్టవు. ఇక అంతరిక్షంలో చోటు చేసుకునే వింతల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ కోవకు చెందిన అబ్బురం ఒకటి ఆకాశంలో ఆవిష్కృతమయ్యింది. మళ్లీ వెయ్యేళ్ల తర్వాత చోటు చేసుకునే ఈ వింత సంఘటన 2022, ఏప్రిల్ 26, 27న చోటు చేసుకుంది. అదేంటంటే.. నాలుగు ఉపగ్రహాలు ఒకే సరళరేఖపైకి వచ్చాయి. అది కూడా సూర్యోదయానికి ముందే. శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే […]
కళ్లు తెరిస్తే జననం.. కళ్లు మూస్తే మరణం.. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం అని అంటారు. జనన, మరణాలు మన చేతిలో ఉండవు. ముఖ్యంగా చావు గురించి చెప్పుకుంటే ఈ ప్రపంచంలో అత్యంత అలుపెరుగని నిజం. ఈ సత్యాన్ని ఎవరూ ఖండించలేరు. అదే విధంగా నిరోధించనూ లేరు. శ్రీకృష్ణుడి గీతలో చెప్పినట్లు ప్రతి జీవికి మరణమేది ఉంటుందనేది సత్యం. అయితే ఆ మరణం తర్వాత జీవిలో ఆత్మ వేరొక శరీరంలోకి వెళ్తుంది. ఈ సత్యాన్ని తిరస్కరించలేం. […]
ఈ విశాల ప్రపంచంలో దాగున్న ప్రతి దాని గురించి మనిషి పూర్తిగా తెలియాలంటే.. ఒక్క జీవితం సరిపోదు. వేల ఏళ్ల నుంచి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.. మనకు తెలియని వింతలు బయటపడుతూనే ఉన్నాయి. జీవుల విషయంలో కూడా ఇదే జరుగుతుంటుంది. ఇప్పటి వరకు మన శాస్త్రవేత్తలు కొన్ని లక్షల జీవులను గుర్తించారు. వెలుగులోకి రాని జీవులు ఇంకా ఎన్ని ఉంటాయో తెలియదు. వీటిల్లో కొన్ని అప్పుడప్పుడు మనిషికి తారసపడి.. భయభ్రాంతులకు గురి చేస్తాయి. తాజాగా ఇలాంటి సంఘటన […]