SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » mystery » 18 Elephants In Assam May Have Been Killed By A Lightning Strike

ఒకేసారి 18 ఏనుగుల మృతి – ‘మెరుపు’ దాడి కారణమా?!

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Sat - 22 May 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఒకేసారి 18 ఏనుగుల మృతి – ‘మెరుపు’ దాడి కారణమా?!

ఒకే చోట 18 ఏనుగులు చనిపోయి, వాటి కళేబరాలు కనిపించిన ఘటన ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో కలకలం సృష్టిస్తోంది.  ఈ 18 ఏనుగుల అనుమానాస్పత మృతికి అసలు కారణాలేంటన్నది త్వరగా తేల్చాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ 18 ఏనుగుల డెత్ మిస్టరీని చేధించేందుకు అస్సాం ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నుంచి ఇంకా రిపోర్టు రావాల్సి ఉంది. అయితే ప్రాథమికంగా కనిపించిన ఆధారాలను బట్టి ఆ ఏనుగులు మెరుపు లేదా పిడుగుపాటు వల్లే చనిపోయాయని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.  అస్సాం రాష్ట్రంలోని బాముని కొండ ప్రాంతం. అక్కడకు తాజాగా వెళ్లిన కొందరికి 18 ఏనుగుల కళేబరాలు కంటపడ్డాయి. వీటిని చూసిన వాళ్లు వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం.. ఆ కళేబరాలను పంచనామా నిమిత్తం జంతు వైద్య శాలకు తరలించారు. ఏనుగుల మరణానికి కారణం ఏంటన్నది తేల్చడం కోసం ప్రభుత్వం హుటాహుటిన ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ అన్ని విధాలుగా దర్యాప్తు చేసి ఆ ఏనుగుల మరణానికి అసలు కారణాలేంటన్నది త్వరలోనే బయటపెట్టబోతోంది.  మీడియాలోనూ ఈ తరహా వార్తలు వచ్చాయి.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 ఏనుగుల మృతికి పిడుగుపాటు ఎలా కారణం అవుతుంది? అన్న ప్రశ్నలు జంతు ప్రేమికుల నుంచి వెల్లువలా వచ్చాయి. ఇదేమీ నమ్మశక్యంగా లేదంటూ ఆరోపణలు గుప్పించారు. అయితే వీటికి శాస్త్రవేత్తల నుంచి షాకింగ్ సమాధానాలు వచ్చాయి.

సాధారణంగా పెద్ద సైజులో ఉండే ఏనుగులు, పొడవుగా ఉండే జిరాఫీలు వంటి జంతువులు ఖాళీ ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాటిపై పిడుగు పడే అవకాశం ఉంటుందిట. దీన్ని డైరెక్ట్ ఫ్లాష్ అని అంటారు. అలాగే ఒక్కోసారి సదరు జంతువులకు సమీపంలో ఉండే పొడవైన చెట్లు ఇతర జీవరాసులపై పడిన పిడుగు అక్కడి నుంచి వక్రీభవనం చెంది జంతువులను తాకినప్పుడు జంతువులు చనిపోవచ్చు.   అస్సాంలో మృతి చెందిన ఏనుగుల కళేబరాలకు పోస్టు మార్టం చేసిన నిపుణులు కూడా పిడుగుపాటు వల్లే సదరు ఏనుగులు మరణించినట్లు భావిస్తున్నారట.  స్టెప్ పొటెన్షియల్ విధానంలో చాలా జంతువులు మరణించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఎత్తయిన వస్తువులపై పిడుగు పడినప్పుడు, ఆ సమయంలో ఆ వస్తువును కనుక పెద్ద సైజులోని జంతువులు పట్టుకొని ఉన్నా కూడా అవి మరణించే అవకాశం ఉంది.  మిగతా జంతువులతో పోలిస్తే ఏనుగులు భారీ సైజులో ఉండటం వల్ల సాధారణంగా ఇవి పిడుగుపాటుకు గురవుతాయని తెలుస్తోంది.   1972లో అలస్కాలో 53 రెయిన్ డీర్లు ఒక్క మెరుపుతో దెబ్బతిన్నాయి. అలాగే 2016లో కూడా 300పైగా రెయిన్‌డీర్లు కూడా ఇదే తరహాలు మరణించాయి. ఆ తర్వాత 2007లో కూడా పశ్చి బెంగాల్‌లోని బక్సా టైగర్ రిజర్వులో ఐదు ఏనుగులు మెరుపు దాడికి బలయ్యాయి.

Tags :

  • Assam
  • death
  • elephants
  • massive
  • mystery
Read Today's Latest mysteryNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బిడ్డ కోసం మానాన్ని వదులుకున్న తల్లి.. కదులుతున్న రైలులో అత్యాచారం

బిడ్డ కోసం మానాన్ని వదులుకున్న తల్లి.. కదులుతున్న రైలులో అత్యాచారం

  • ఇది సినిమా కథ కాదు నిజం.. జైల్లో చదువుకుంటూ గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి..

    ఇది సినిమా కథ కాదు నిజం.. జైల్లో చదువుకుంటూ గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి..

  • Rakesh Master: రాకేష్ మాస్టర్ చనిపోతారని ముందే తెలుసు.. దాని వల్లే మృతి చెందారంటున్న సాజిద్!

    Rakesh Master: రాకేష్ మాస్టర్ చనిపోతారని ముందే తెలుసు.. దాని వల్లే మృతి చెందారంటున్న సాజిద్!

  • నడిరోడ్డుపై బీజెపీ మహిళా నేతను నరికి చంపిన దుండగులు!

    నడిరోడ్డుపై బీజెపీ మహిళా నేతను నరికి చంపిన దుండగులు!

  • Toll Plaza Employee: దారుణం: టోల్ గేట్ తెరవలేదని ఉద్యోగిని కొట్టి చంపారు!

    Toll Plaza Employee: దారుణం: టోల్ గేట్ తెరవలేదని ఉద్యోగిని కొట్టి చంపారు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam