చిన్న పొరపాటు ఫలితంగా ఏళ్ల తరబడి ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పర్యావరణం కూడా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఏంటా పొరపాటు.. ఎక్కడ జరిగింది.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి వంటి వివరాలు.. తుర్క్మెనిస్తాన్ దేశంలో సుమారు 50 సవంత్సరా క్రితం అనగా 1971లో జరిగిన చిన్న పొరపాటు వల్ల సహజవాయువు బిలంలో నిత్యం మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. దీన్ని […]
గ్రీన్ ల్యాండ్ లో ఈ ఒక్క వారంలోనే భారీగా మంచు కరిగిపోయింది. ఆ నీళ్లన్నీ ఫ్లోరిడా అంతటా పారితే 5 సెంటీమీటర్ల ఎత్తులో నిలుస్తాయట. అయితే ఉన్నట్లుంటి ఇలా ఎందుకు జరిగింది అనేది చూస్తే., ఒక్కరోజే రికార్డు స్థాయిలో మంచు కరిగిపోయినట్టు నిర్ధారించారు. 22 గిగాటన్నుల అంటే 2,200 కోట్ల టన్నులు ఐస్ నీరుగా మారిందని తెలిపారు. ఈ కరిగిన మంచునీరులో 1,200 కోట్ల టన్నుల నీళ్లు సముద్రంలో కలిసిపోయాయని ఇక మిగిలినవి మళ్లీ మంచు అయ్యాయి […]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి రూపాలు మార్చుకుంటూ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా రకం డెల్టా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ వేరియంట్ కేసులు భారీగా పెరిగి పోతున్నాయి. విస్తృతంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా రీఇన్‌ఫెక్షన్ బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని నిపుణులు చెబుతుననారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కచ్చితంగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. డెల్టా వేరియంట్ అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు […]
ఒకే చోట 18 ఏనుగులు చనిపోయి, వాటి కళేబరాలు కనిపించిన ఘటన ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో కలకలం సృష్టిస్తోంది. ఈ 18 ఏనుగుల అనుమానాస్పత మృతికి అసలు కారణాలేంటన్నది త్వరగా తేల్చాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ 18 ఏనుగుల డెత్ మిస్టరీని చేధించేందుకు అస్సాం ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నుంచి ఇంకా రిపోర్టు రావాల్సి ఉంది. అయితే ప్రాథమికంగా కనిపించిన ఆధారాలను బట్టి ఆ ఏనుగులు […]