SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Massive Melting Event Greenland Ice Only One Day

ఒక్కరోజులోనే 2,200 కోట్ల టన్నుల ఐస్ కరిగిపోయిందే?!.

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Tue - 3 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఒక్కరోజులోనే 2,200 కోట్ల టన్నుల ఐస్ కరిగిపోయిందే?!.

గ్రీన్ ల్యాండ్ లో ఈ ఒక్క వారంలోనే భారీగా మంచు కరిగిపోయింది. ఆ నీళ్లన్నీ ఫ్లోరిడా అంతటా పారితే 5 సెంటీమీటర్ల ఎత్తులో నిలుస్తాయట. అయితే ఉన్నట్లుంటి ఇలా ఎందుకు జరిగింది అనేది చూస్తే., ఒక్కరోజే రికార్డు స్థాయిలో మంచు కరిగిపోయినట్టు నిర్ధారించారు. 22 గిగాటన్నుల అంటే 2,200 కోట్ల టన్నులు ఐస్ నీరుగా మారిందని తెలిపారు. ఈ కరిగిన మంచునీరులో 1,200 కోట్ల టన్నుల నీళ్లు సముద్రంలో కలిసిపోయాయని ఇక మిగిలినవి మళ్లీ మంచు అయ్యాయి అని తెలిపారు.

వాతావరణంలో జరుగుతున్న మార్పులే అందుకు కారణమవుతున్నాయని తెలిపారు సైంటిస్ట్ లు. అక్కడ 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఒక్కరోజులో అక్కడ కరిగిన కోట్ల టన్నుల ఐస్ మనిషి చేసే చర్యలు ప్రకృత్తి విప్తతులకు కారణమవుతున్నాయి. పెరిగిపోతున్న భూతాపంతో ధ్రువాల్లోని మంచు కరిగి సముద్రంలో కలిసిపోతోంది. గ్రీన్ ల్యాండ్ లో ఈ ఒక్క వారంలోనే భారీగా మంచు కరిగిపోయింది. ఆ నీళ్లన్నీ ఫ్లోరిడా అంతటా పారితే 5 సెంటీమీటర్ల ఎత్తులో నిలుస్తాయట. ఇది శాస్త్రవేత్తల హెచ్చరిక.

చెట్లు నరికివేయడం, ఖనిజాలు వెలికి తీయడం, నదులు కలుషితం అవ్వడం, కాలుష్యం పెరగడం వీటన్నింటి వల్ల ఎన్నో వైపరిత్యాలు వస్తున్నాయి. ముఖ్యంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో ధ్రువాల్లోని మంచు కరిగి సముద్రంలో కలిసిపోతోంది. మనుషులు చేసే పనుల వల్లే ప్రకృతి వైపరిత్యాలు వస్తున్నాయి అని అంటున్నారు నిపుణులు. ఆ వేడిగాలులు ఇంకొంత కాలం అలాగే ట్రాప్ అయితే మరింత మంచు కరిగే ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.

ప్రపంచంలోని మంచి నీళ్లలో దాదాపు 70 శాతం గ్రీన్ ల్యాండ్, అంటార్కిటికాలోనే ఉన్నాయట. గ్రీన్ ల్యాండ్ మంచు మొత్తం కరిగితే సముద్ర మట్టాలు 20 నుంచి 23 అడుగులు పెరిగే ప్రమాదముందట. కాబట్టి ఇది ప్రకృతి మనకి ఇస్తోన్న వార్నింగ్ బెల్ లా భావించాలి.

Tags :

  • event
  • Green;and
  • massive
  • Melting
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

BRS ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి.. గుండెపోటుతో వ్యక్తి మృతి!

BRS ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి.. గుండెపోటుతో వ్యక్తి మృతి!

  • భవనంలో పేలిన ఎల్పీజీ సిలిండర్.. నలుగురు చిన్నారులు సజీవదహనం!

    భవనంలో పేలిన ఎల్పీజీ సిలిండర్.. నలుగురు చిన్నారులు సజీవదహనం!

  • షోలో నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన జబర్దస్త్ వర్ష!

    షోలో నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన జబర్దస్త్ వర్ష!

  • 50 ఏళ్లుగా మండుతున్న గుహ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

    50 ఏళ్లుగా మండుతున్న గుహ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

  • డేంజర్ బెల్స్ మోగిస్తోన్న ‘డెల్టా వేరియంట్’…ఎక్కడో తెలుసా?!.

    డేంజర్ బెల్స్ మోగిస్తోన్న ‘డెల్టా వేరియంట్’…ఎక్కడో తెలుసా?!.

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam