కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆదివారం కన్నుమూశారు. విచిత్రమైన యాటిట్యూడ్, నిర్మొహమాటంగా విమర్శలు చేసే మాస్టర్ మరణంతో అభిమానులు షాక్కు గురయ్యారు. అయితే ఆయన చనిపోతారని తనకు రెండు నెలల ముందే తెలుసునని అసిస్టెంట్ సాజిద్ అన్నాడు.
టోల్ గేటు ఆలస్యంగా తీశాడని అక్కడి సిబ్బందిలో ఒకర్ని కొట్టి చంపేశారు కొందరు వ్యక్తులు. ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తెలుగువారికి కూడా సుపరిచితమే. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో సీత పాత్రతో అందరి మెప్పు పొందారామె. అలాంటి అలియా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
Taraka Ratna Death News: 23 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న నందమూరి తారకరత్న శనివారం నాడు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే తారకరత్న కుటుంబ సభ్యుడు నారా లోకేష్ కూడా.. తన బావ మరణం పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ప్రస్తుతం సమాజంలో క్షణికావేశంలో చేసే నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రతీకారం తీర్చుకోవడం, పరువుహత్యలు వంటివి ఎక్కువ అవుతున్నాయి. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్ను చంపాడనే కోపంతో.. ఆమె సోదరుడు.. బావ(అక్క భర్త)ను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. మండ్య జిల్లా మద్దూరుకు చెందిన యువ […]
కళ్లు తెరిస్తే జననం.. కళ్లు మూస్తే మరణం.. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం అని అంటారు. జనన, మరణాలు మన చేతిలో ఉండవు. ముఖ్యంగా చావు గురించి చెప్పుకుంటే ఈ ప్రపంచంలో అత్యంత అలుపెరుగని నిజం. ఈ సత్యాన్ని ఎవరూ ఖండించలేరు. అదే విధంగా నిరోధించనూ లేరు. శ్రీకృష్ణుడి గీతలో చెప్పినట్లు ప్రతి జీవికి మరణమేది ఉంటుందనేది సత్యం. అయితే ఆ మరణం తర్వాత జీవిలో ఆత్మ వేరొక శరీరంలోకి వెళ్తుంది. ఈ సత్యాన్ని తిరస్కరించలేం. […]
టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్య అనారోగ్యం తో కన్నుమూశారు. ఉత్తేజ్ భార్య గత కొంతకాలం గా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అయితే ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు ఉదయం ఉత్తేజ్ భార్య కన్నుమూశారు. ఉత్తేజ్ చేసే పలు సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగం పంచుకునేవారు. దాంతో ఆయన కుటుంబంలో విషాదం నిండుకుంది. ఉత్తేజ్ కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స […]
ఫ్లాష్…ఫ్లాష్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఓపెన్ కాస్ట్ లో అనుకోని ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందిన ఘటన జరిగింది. మణుగూరు పీకే ఓపెన్ కాస్ట్ 2 గనిలో కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రమాదంలో ఇద్దరు సింగరేణి ఉద్యోగస్తుల తో పాటు ఒక డ్రైవర్ మృతి చెందారు. మణుగూరు లోని పీకే ఓపెన్ కాస్ట్ బొలెరో మీదికి దూసుకొని వెళ్లడంతో బొలెరో లో ప్రయాణం చేస్తున్న ఇద్దరు సింగరేణి ఉద్యోగుల తో పాటు డ్రైవర్ […]
కఠిన చట్టాలు – ఆఖరికి ఎన్‌కౌంటర్ వంటి ఘటనలు జరిగినప్పటికి ఇవేవి కామాంధులను భయపెట్టలేక పోతున్నాయి. దేశంలో అత్యాచారాలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో దారుణం వెలుగు చూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులకు కన్నుమిన్ను కానడం లేదు. మహిళలపైనే కాకుండా మూగజీవాలపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మూగజీవాలపై అఘాయిత్యాలకు పాల్పడితే అవి ఎవరికి చెప్పుకోలనే ధైర్యమో మరి ఇంకొకటో తెలీదు కానీ వాటిపై పడి తమ వాంఛ తీర్చుకుంటున్నారు. కామాంధులు ఆఖరికి నోరు లేని పశువులను […]
కాలిఫోర్నియాలో ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తున్న “డేటింగ్ గేమ్ కిల్లర్” గా ప్రసిద్ది చెందిన ఓ హంతకుడు జైలు అధికారులు తెలిపారు. ‘రోడ్నీ జేమ్స్ అల్కల‘ కాలిఫోర్నియాలోని శాన్ జోక్విన్ వ్యాలీలోని ఆసుపత్రిలో సహజ కారణాలతో మరణించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. 1977-1979 మధ్య కాలంలో కాలీఫోర్నియాలో దాదాపు ఐదుగురిని హత్య చేసిన నేరాలకు గాను అల్కలాకు 2010లో కోర్టు ఉరి శిక్ష విధించింది. అల్కల హత్య చేసిన ఐదుగురిలో 12 ఏళ్ల చిన్నారి కూడా ఉండటం సంచలనం […]