నడి రోడ్డుపై తాగేసి తన మానాన తాను ఇంటికి వెళుతున్న మహిళపై దాడి చేయడమే కాకుండా వివస్త్రను చేసి పైశాచికం ఆనందం పొందేవాడు ఒకడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధులపై, చిన్నారులపై అత్యాచారానికి ఒడిగట్టే కామాంధుడు మరొకరు.
‘స్టూడెంట్ నెంబర్.1’ సినిమా తరహాలో జైలులో కష్టపడి చదివి తన లక్ష్యాన్ని సాధించాడో విద్యార్థి. కొన్ని ఏళ్ల క్రితం గౌహతి బాంబు కేసులో అరెస్టయిన విద్యార్థి.. జైలులో చదువును కొనసాగించాడు. తన ప్రతిభాపాటవాలను చూపించి గోల్డ్ మెడల్ సాధించాడు.
రాజకీయాల్లో మహిళల అడుగులు ఇప్పుడిప్పుడే వడివడిగా పడుతున్నాయి. తాము ఎందులోనూ తీసిపోమంటూ నిరూపిస్తున్నారు. కార్యకర్తగా ప్రయాణం చేపట్టి.. విధేయతగా పనిచేస్తూ.. పార్టీ వ్యవహారాల్లో కీలకంగా పనిచేస్తూ.. పదవులు పొందుతున్నారు. పార్టీలో వీరి పాత్రకు గుర్తింపునిస్తున్న పార్టీలు.. వారికి ఉన్నత పదవులను ఇస్తున్నాయి.
అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో కొంతమంది యువకుల ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వాటర్ పైప్ లైన్ ఒక్కసారిగా భయంకరమైన శబ్ధంతో పేలింది. ఈ సంఘటనలో ఓ మహిళ చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. అంతేకాదు! భారీగా ఆస్తి నష్టం సైతం సంభవించింది.
మంగళవారం అస్సాం లేడీ సింగం జున్మోని రభా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఆ రిపోర్ట్ లో ఏముందంటే?
సమాజంలో పోలీసులు అంటే ఎంతో గౌరవం ఉంటుంది.. ప్రజలన శాంతి భద్రతలు, ఆస్తులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటూ వారి రక్షణ కోసం అహర్శిశలూ శ్రమిస్తుంటారు.
ఆడవాళ్ల మీద దాడులు, అఘాయిత్యాలు ఇప్పటికీ ఏదో మూల జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది ఈ దాడుల్లో గాయపడటం, ఆస్పత్రుల పాలు కావడం చూశాం. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే అలాంటి సమయంలో ప్రతిఘటించడం చూస్తుంటాం. ఈ మహిళ ధైర్యంగా ఎదురు తిరగడమే కాదు.. అఘాయిత్యం చేయబోయిన వ్యక్తి ప్రైవేట్ పార్ట్ ని కోసేసింది.