SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » tv shows » Sridevi Drama Company Pulsar Bike Fame Jhansi Emotional Over Trolling

Conductor Jhansi: పల్సర్‌ బైక్‌ సాంగ్‌ ఫేమ్ కండక్టర్‌ ఝాన్సీ ఎమోషనల్‌.. లైవ్ లోనే కన్నీరు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Mon - 5 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Conductor Jhansi: పల్సర్‌ బైక్‌ సాంగ్‌ ఫేమ్ కండక్టర్‌ ఝాన్సీ ఎమోషనల్‌.. లైవ్ లోనే కన్నీరు!

పల్సర్‌ బైక్‌ ఝాన్సీ.. గత కొద్ది రోజులుగా రెండు తెలగు రాష్ట్రాలు, యూట్యూబ్‌లో ఈ పేరు, ఆ పాట ఎంతో ఫేమస్‌ అయ్యాయి. శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోగ్రామ్‌లో ఆమె చేసిన డాన్స్‌ పర్ఫార్మెమెన్స్‌ తెలుగు ప్రేక్షుకులంతా ఆమె అభిమానులు అయిపోయారు. ఆమె ఎక్స్‌ ప్రెషన్స్, గ్రేస్‌, డాన్స్‌ మూమెంట్స్‌ చూసి ఫిదా అయిపోయారు. సోమవారం గురుపూజోత్సవం సందర్భంగా ఝాన్సీ బృందం మొత్తం తమ గురువుని సత్కరించారు. ఆ సందర్భంగా ఝాన్సీ ఎమోషనల్‌ కామెంట్స్‌ చేసింది. తమకు మద్దతిస్తున్నారు ఉన్నారు.. అలాగే కొందరు కావాలని ట్రోల్స్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

పర్ఫార్మెన్స్‌ తర్వాత ఝాన్సీ  స్టేజ్‌ మీద తాను ఒక ఆర్టీసీ కండెక్టర్‌ అని, గాజువాక డిపోలో వర్క్‌ చేస్తానని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆమె గురించి, ఆమె పడిన కష్టాలను తెలుసుకుని ఎంతో మద్దతుగా నిలుస్తున్నారు. అయితే కొందరు మాత్రం బ్యాడ్‌ కామెంట్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. “నన్ను కండెక్టర్‌ గా కాదు.. ఒక డ్యాన్సర్‌గా గుర్తించి శ్రీదేవీ డ్రామా కంపెనీకి ఆహ్వానించారు. అక్కడ నేను చేసిన పర్ఫార్మెన్స్‌ కి ఎంతో గొప్ప పేరొచ్చింది. అయితే వీడియోస్‌ కింద కొందరు బ్యాడ్‌ కామెంట్స్ చేస్తున్నారు. నన్ను సపోర్ట్‌ చేసిన నా భర్తను కూడా తిడుతున్నారు. దయచేసి అలా చేయకండి” అంటూ ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేసింది. ఝాన్సీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: సంపూర్ణేష్ బాబు కోసం తారక్ అన్న చాలా ఫైట్ చేశాడు: ధనరాజ్
  • ఇదీ చదవండి: వీడియో: చీరకట్టులో ‘పల్సర్ బైక్’ పాటకి అదిరిపోయే స్టెప్పులేసిన బుల్లెట్ భాస్కర్ తండ్రి..

Tags :

  • Gajuwaka Conductor Jhansi
  • Sri Devi Drama Company
  • viral video
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

  • తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

    తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam