ఇప్పుడు సెలబ్రిటీలుగా ఉన్న వారంతా ఒకప్పుడు సామాన్యులే. వారు సామాన్యులుగా ఉన్నప్పుడు అవమానించే వారు ఉంటారు. ఆడవారినైతే ఇబ్బందులు పెట్టే ఉంటారు. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారు ఉంటారు. ఇలాంటి చేదు అనుభవాలు, అవమానాలు జరిగినప్పుడు మాట్లాడలేని వారు సక్సెస్ వచ్చిన తర్వాత బయటపెడతారు. తాజాగా కండక్టర్ ఝాన్సీ తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించారు. ఒక టైలర్ తన విషయంలో తప్పుగా ప్రవర్తించాడని ఆమె అన్నారు.
ఇటీవల కాలంలో డైరెక్ట్ సినిమా పాటలే కాదు.. ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా పాపులర్ అయిన సాంగ్స్ కూడా సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ప్రైవేట్ సాంగ్స్ ని కూడా సినిమాలలో భాగం చేసి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా కామెడీ ఎంటర్టైనర్స్ లో ప్రైవేట్ సాంగ్స్ ఎక్కువగా ప్రత్యక్షం అవుతున్నాయి. అలా ప్రైవేట్ సాంగ్స్ తో క్రేజ్ సంపాదించుకున్న వారిలో కండక్టర్ ఝాన్సీ ఒకరు. ఓవైపు గాజువాక డిపోలో కండక్టర్ గా జాబ్ […]
గాజువాక కండక్టర్ ఝాన్సీ గురించి, నెల్లూరు కవిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పల్సర్ బైక్ పాటతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువతను ఒక ఊపు ఊపేసింది గాజువాక కండక్టర్ ఝాన్సీ. ఇక ఈమె తర్వాత నెల్లూరు కవిత వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకూ ఝాన్సీనే తోపు అనుకున్న జనం.. నెల్లూరు కవిత పెర్ఫార్మెన్స్ కి మైండ్ బ్లాక్ అయిపోయింది. రావడం రావడంతోనే హై వోల్టేజ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో నెల్లూరు కవిత అదరగొట్టేసింది. శ్రీదేవి […]
ఈ మధ్యకాలంలో పాపులర్ అయిన డాన్స్ షోలలో ‘డాన్స్ ఐకాన్’ ఒకటి. ప్రముఖ తెలుగు ఓటిటి ‘ఆహా’లో ప్రసారమవుతున్న ఈ డాన్స్ షోని ఓంకార్ నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా మొదలైన ఈ డాన్స్ రియాలిటీ షో.. ఇప్పటివరకు 7 వారాలు(14 ఎపిసోడ్స్) విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఎనిమిదో వారం సందర్భంగా 15, 16వ ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. ప్రతి శని, ఆదివారాలలో ప్రసారమయ్యే ఈ షోకి సంబంధించి.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు […]
కొద్దికాలంగా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్న వారంతా మెల్లమెల్లగా టీవీ షోలలో దర్శనమిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక టాలెంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాలో త్వరగా స్టార్స్ అయిపోతున్నారు. ఇదివరకు డబ్ స్మాష్, టిక్ టాక్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్నవారు ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో వైరల్ అవుతున్నారు. మరి సోషల్ మీడియాలో స్టార్స్ అయ్యాక ఊరికే ఊరుకుంటారా.. ప్రమోషన్స్, మోడలింగ్, ఫోటోషూట్స్ అంటూ కెరీర్ స్టార్ట్ చేస్తారు. […]
తెలుగు బుల్లితెరపై విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వినోద కార్యక్రమాలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. లాక్ డౌన్ సమయం నుండే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ వస్తున్న ఈ షో.. ప్రతి ఆదివారం ప్రసారమవుతూ విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజిపై కేవలం కామెడీ స్కిట్స్ మాత్రమే కాకుండా.. కొత్త టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేయడం చూస్తున్నాం. వారవారం కొత్త కాన్సెప్ట్ లతో అలరిస్తున్న ఈ షోలో.. ఈ వారం ఎపిసోడ్ ని ‘హైపర్ […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కామెడీ షోలలో ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ ఒకటి. చాలా ఏళ్ళ నుండి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ షోలో మొదటి నుండి రష్మీ గౌతమ్ యాంకర్ గా కొనసాగుతోంది. అయితే.. ప్రతివారం పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేముందు ప్రోమో రిలీజ్ చేస్తుంటారు నిర్వాహకులు. ఈ వారం కూడా శుక్రవారం రోజునాటి ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో వదిలారు. అయితే.. ఈ వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ జడ్జిలుగా నటి […]
తెలుగు రాష్ట్రాల్లో గాజువాక కండక్టర్ ఝాన్సీ పేరు తెలియని వారు ఉండరు. కండక్టర్ వృత్తికే గౌరవం తెచ్చిన వారిలో మొదటి వరుసలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఉండగా.. ఆ తర్వాత మన గాజువాక కండక్టర్ ఝాన్సీ ఉన్నారు. ఒకవైపు కండక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు తనకిష్టమైన డాన్స్ చేస్తూ వస్తున్నారు. పలు టీవీ షోస్ లో పార్టిసిపేట్ చేసినప్పటికీ ఈమెకు తగిన గుర్తింపు దక్కలేదు. అయినప్పటికీ ఆమె తన ప్రయత్నాన్ని వదలలేదు. డాన్సర్ గా […]
ఈ మధ్యకాలంలో టాలెంట్ ఉన్నవారు స్టార్స్ అవ్వడానికి సోషల్ మీడియా ఒక మంచి ప్లాట్ ఫామ్ అనే చెప్పాలి. ఏ రంగంలో టాలెంట్ ఉన్నా.. కొంచం కొత్తగా చూసేవారికి కనువింపు కలిగితే సపోర్ట్, ఫాలోయింగ్ వాటంతటవే వస్తుంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజన్స్ మెప్పు పొందగలిగితే ఎవరైనా సెలెబ్రిటీలే. ఎందుకంటే.. సోషల్ మీడియా లేని సమయంలో కష్టాలు పడి కనుమరుగైపోవడం వేరు. అలా ఎందరో ఏవేవో రంగాలలో టాలెంట్ ప్రూవ్ చేసుకునే క్రమంలో.. తగిన గుర్తింపు లభించక […]
ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో చేసిన డాన్స్ పెర్ఫార్మన్స్ తో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది గాజువాక బస్ కండక్టర్ ఝాన్సీ. ఎన్నో ఏళ్లుగా డాన్సర్ గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఝాన్సీకి.. శ్రీదేవి డ్రామా కంపెనీ మరో లైఫ్ ఇచ్చింది. అందులో చేసిన ‘పల్సర్ బైక్’ మాస్ పెర్ఫార్మన్స్ తో ఝాన్సీకి ఫ్యాన్ ఫాలోయింగ్.. చిన్నపాటి సెలెబ్రిటీ హోదా లభించాయని చెప్పవచ్చు. అయితే.. ఇప్పుడు గాజువాక కండక్టర్ ఝాన్సీ […]