‘గుండెకు సవ్వడెందుకో, పెదవులకు వణుకెందుకో’అంటూ ప్రేమించిన వ్యక్తి కోసం పాట పాడుకున్న అమ్మాయి, ‘ఓ కళంకిత, కళలకే అంకిత, కన్నీటి అర్థం చరిత, కావ్యానికి అర్థం నీ జీవిత’అంటూ జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న మహిళగా మెప్పించింది నటి అశ్విని
బిగ్ బాస్ షో అంటేనే గొడవలు, కేకలు, గోలలు అబ్బా అదో చేపల మార్కెట్ లా ఉంటుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ షోకి దంపతులు, ప్రేమికులు వెళ్లారు. కానీ వారి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు. కానీ ఇప్పుడు జంటలు వెళ్తే గొడవలు పెట్టేస్తామని అంటుంది రిలీజ్ అయిన ప్రోమో.
సినిమాల్లో ప్రభాస్, అనుష్క జంట ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. బుల్లితెర మీద సుధీర్, రష్మీ జంట కూడా అంతే బాగా పాపులర్ అయ్యింది. నిజ జీవితంలో ప్రభాస్, అనుష్క ఒకటైతే చూడాలనుకునే ప్రనుష్క ఫ్యాన్స్ ఎలా అయితే ఉన్నారో.. రష్మీ, సుధీర్ లు కూడా ఒకటవ్వాలని కోరుకునే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఒక షో చేస్తున్నారంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అయితే చాలా రోజుల పాటు దూరమైన వీరిద్దరూ కలిసి ఇప్పుడు మరోసారి షో చేస్తున్నారు. దీంతో మరోసారి వీరి కెమిస్ట్రీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
హీరోయిన్లు, నటీమణులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య క్యాస్టింగ్ కౌచ్. ఇప్పటికే చాలా మంది ముందుకొచ్చి క్యాస్టింగ్ కౌచ్ మీద తమ గళమెత్తారు. ఈ క్యాస్టింగ్ కౌచ్ సినిమా హీరోయిన్లకే కాదు.. బుల్లితెర యాంకర్స్ ని కూడా వదల్లేదు. యాంకర్ వర్షిణి కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డట్టు వెల్లడించింది.
ఇంద్రజ.. ఇప్పుడు బుల్లితెరపై ఎక్కువగా వినిపిస్తున్న పేరు. హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఆమె.. ఇప్పుడు వరుస షోలతో బిజీ అయ్యింది. అయితే.. తాజాగా ఇంద్రజ స్టేజ్ పై కన్నీరు పెట్టుకుంది. అందుకు కారణం ఏమిటంటే?
షణ్ముగప్రియ భర్త అరవింద్ గుండెపోటుతో చాలా చిన్న వయసులోనే చనిపోవడంతో.. తమిళ మీడియాలో ఆయన అలవాట్లపై జోరుగా వార్తలు నడుస్తున్నాయి. ఆయనకి చెడ్డ అలవాట్లు ఉన్నాయి అంటూ కొంతమంది తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు.
ప్రియాంక కామత్.. 'గిచ్చి గిలి గిలి' షో చేస్తూ కన్నడలో లేడి కామెడియన్‌గా లక్షల మంది అభిమానులను సొంతం చేసుకుంది. తన కామెడి టైమింగుతో కడుపుబ్బ నవ్విస్తుంది. తనకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. వివిధ కార్యక్రమాలు చేస్తూ.. హ్యాపీగా సాగిపోతున్న టైమ్‌లో
ప్రముఖ నటికి పెళ్ళై ఏడాది అయ్యింది. ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. చిన్న వయసులోనే ఎంత ఘోరం జరిగిపోయింది.
తెలుగు వెండితెర మీద కానీ బుల్లి తెర మీద కానీ మహిళా కమెడియన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. గతంలో రమాప్రభ, శ్రీలక్ష్మి, కల్పనారాయ్, కోవై సరళ, గీతా సింగ్ వంటి నటీమణులు అలరించారు. ఇటీవల కాలంలో విద్యుల్లేఖ రామన్ వారి ప్లేసును తీసుకుంది కానీ.
శివజ్యోతికి కష్టాలా? మంచి ఫేమస్ సెలబ్రిటీ కదా. ఆమెకు కష్టాలు ఏంటి? మొన్ననే బీఎండబ్ల్యూ కారు కూడా కొన్నది. అలాంటి ఆమెకు ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది?