ఇంద్రజ.. ఇప్పుడు బుల్లితెరపై ఎక్కువగా వినిపిస్తున్న పేరు. హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఆమె.. ఇప్పుడు వరుస షోలతో బిజీ అయ్యింది. అయితే.. తాజాగా ఇంద్రజ స్టేజ్ పై కన్నీరు పెట్టుకుంది. అందుకు కారణం ఏమిటంటే?
తన యాంకరింగ్ తో బుల్లితెరపై దుమ్మురేపిన యాంకర్ రష్మీ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్థస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలల్లో అలరిస్తూ దూసుకెల్తుంది. టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన రష్మీ తన నటనతో, అందంతో యువతను ఆకట్టుకుంటోంది.
పండగొచ్చిందంటే ఎక్కడ లేని సందడంతా బుల్లితెర షోస్ లోనే ఉంటుంది. మన మధ్యతరగతి గది నుంచి వచ్చిన సెలబ్రిటీలు, వాళ్ళ తల్లిదండ్రులు ఒకే వేదిక మీద కనువిందు చేస్తుంటే కన్నుల పండుగలా ఉంటుంది కదా. ఇలాంటి పండగలని చేయడంలో మల్లెమాలది ఒక ప్రత్యేకమైన శైలి. ప్రతీ పండగకి, ప్రతీ అకేషన్ కి బంధాలను, బాంధవ్యాలను గుర్తు చేసే విధంగా స్టేజ్ మీదకి ఆర్టిస్టుల కుటుంబ సభ్యులని పిలవడం.. వారితో ఆర్టిస్టుల మీద పంచులు వేయించడం అనేది ఆనవాయితీగా […]
తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. యాంకర్ రష్మీ హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఇప్పుడు నటి పూర్ణ జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే.. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ షోకి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇక ఎప్పటిలాగే ప్రోమో చాలా సందడిగా సాగింది. అదీగాక ఈ వారం ‘జోడి నెం.1’ కాన్సెప్ట్ తో ఎపిసోడ్ జరగనుంది. ఈ ఎపిసోడ్ లో అందరూ తమ […]
పల్సర్ బైక్ ఝాన్సీ.. గత కొద్ది రోజులుగా రెండు తెలగు రాష్ట్రాలు, యూట్యూబ్లో ఈ పేరు, ఆ పాట ఎంతో ఫేమస్ అయ్యాయి. శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోగ్రామ్లో ఆమె చేసిన డాన్స్ పర్ఫార్మెమెన్స్ తెలుగు ప్రేక్షుకులంతా ఆమె అభిమానులు అయిపోయారు. ఆమె ఎక్స్ ప్రెషన్స్, గ్రేస్, డాన్స్ మూమెంట్స్ చూసి ఫిదా అయిపోయారు. సోమవారం గురుపూజోత్సవం సందర్భంగా ఝాన్సీ బృందం మొత్తం తమ గురువుని సత్కరించారు. ఆ సందర్భంగా ఝాన్సీ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. తమకు […]
బుల్లితెరపై అలరిస్తున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. ఈ ప్రోగ్రాం మొదలైనప్పటి నుండి తెలుగు ప్రేక్షకుల చేత మంచి ఆదరణ దక్కించుకుంటోంది. అయితే.. సుధీర్ హోస్ట్ గా మొదలైన ఈ షోకి కొన్ని వారాలుగా రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేస్తోంది. ఇక మొన్నటివరకూ శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జిగా హీరోయిన్ పూర్ణ, నటి ఇంద్రజ సందడి చేశారు. ఈ వారం జడ్జిగా నటి ఆమని సందడి చేయనుంది. తాజాగా ఈ షోకి సంబంధించి […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ షో.. ఇటీవలే 75 వారాలను పూర్తిచేసుకుంది. జబర్దస్త్ సుధీర్ యాంకరింగ్ తో ప్రారంభమైన ఈ షోని గత కొన్ని వారాలుగా యాంకర్ రష్మీ హోస్ట్ చేస్తోంది. ఇక ప్రతివారంలాగే ఈ వారం జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో వదిలారు నిర్వాహకులు. ఈసారి షోలో గెస్టులుగా ‘తీస్ మార్ […]
కొద్దిగా పని ఒత్తిడి అనిపిస్తే.. జబర్దస్త్.. సరదాగా నవ్వుకుందాం అనుకుంటే.. జబర్దస్త్.. బస్సులో వెళ్తున్నా.. జబర్దస్త్.. ఇలా జబర్దస్త్ అనే కామెడీ షో మన జీవితంలో ఓ భాగమైపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ షో గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా జనాల్లో ఈ కామెడీ షో నాటుకుపోయింది. అయితే ఈ షోకి సంబంధించి తాజాగా ప్రోమోని విడుదల చేశారు. అయితే ఈ ప్రోమోలో షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ తన పెళ్ళి […]
తెలుగు బుల్లితెరపై వినోద ప్రధానంగా పాపులర్ అయినటువంటి షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. సుడిగాలి సుధీర్ తర్వాత ఈ షోకి యాంకర్ రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ.. మొదలైనప్పటి నుండి అటు ఎంటర్టైన్ మెంట్ పరంగా, ఇటు ఎమోషనల్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రతి ఎపిసోడ్ లో కొత్త థీమ్, కాన్సెప్టులతో అలరిస్తున్న ఈ షోలో ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేని ఎందరినో […]
తెలుగు బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా పాపులర్ అయినటువంటి షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ‘ ఒకటి. సుడిగాలి సుధీర్ తర్వాత ఈ షోకి యాంకర్ రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ.. మొదలైనప్పటి నుండి అటు వినోదం పరంగా, ఇటు ఎమోషనల్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రతి ఎపిసోడ్ లో కొత్త థీమ్, కాన్సెప్టులతో అలరిస్తున్న ఈ షోలో ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేని ఎందరినో ఈ […]