SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » tv shows » Karthika Deepam Fame Sridivya Bold Photos Viral

‘కార్తీక దీపం’ నటి అందాల రచ్చ! ఏకంగా బాత్ టబ్ లో అలా..

తెలుగు టీవీ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అలరించిన సీరియల్స్ లో ‘కార్తీక దీపం’ ఒకటి. దాదాపు ఐదేళ్లపాటు ప్రముఖ ఛానల్ లో ప్రసారమైన ఈ సీరియ‌ల్‌ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. సీరియల్ ఆర్టిస్ట్ లంటే మామూలుగా గ్లామర్ షోకి దూరంగా ఉంటూ.. వారిపని వారు చేసుకుంటారని అనుకుంటారు. కానీ.. కార్తీక దీపం సీరియల్ లో నటించిన ఓ బ్యూటీ మాత్రం సోషల్ మీడియాలో హాట్ షోతో రచ్చ లేపుతోంది.

  • Written By: Ajay Krishna
  • Published Date - Sat - 4 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘కార్తీక దీపం’ నటి అందాల రచ్చ! ఏకంగా బాత్ టబ్ లో అలా..

తెలుగు టీవీ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అలరించిన సీరియల్స్ లో ‘కార్తీక దీపం’ ఒకటి. దాదాపు ఐదేళ్లపాటు ప్రముఖ ఛానల్ లో ప్రసారమైన ఈ సీరియ‌ల్‌ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. జనరల్ గా సీరియల్స్ అంటే.. లేడీ ఫాలోయర్స్ ఎక్కువగా ఉంటారు. కానీ.. కార్తీక దీపం సీరియల్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ లో అలాంటి బేధాలేవీ లేవనే చెప్పాలి. ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా పోటీపడి ఈ సీరియల్ చూసి ఆదరించారు. మొత్తానికి ఈ ఏడాది ఆరంభంలో కార్తీక దీపం ఎరా ముగిసింది. ఇందులో నటించిన యాక్టర్స్ అందరూ వేరే సీరియల్స్ లో బిజీ అయిపోయారు.

సీరియల్ ఆర్టిస్ట్ లంటే మామూలుగా గ్లామర్ షోకి దూరంగా ఉంటూ.. వారిపని వారు చేసుకుంటారని అనుకుంటారు. కానీ.. కార్తీక దీపం సీరియల్ లో నటించిన ఓ బ్యూటీ మాత్రం సోషల్ మీడియాలో హాట్ షోతో రచ్చ లేపుతోంది. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క ఎంత ఫేమస్సో.. విలన్ మోనిత కూడా అంతే ఫేమస్. అయితే.. మోనితతో పాటు ఆమె పనిమనిషి ప్రియమణి కూడా ఉన్నంతలో మంచి క్రేజ్ దక్కించుకుంది. ప్రియమణి సీరియల్ వరకు పనిమనిషి అన్న మాటేగానీ.. సోషల్ మీడియాలో గ్లామర్ బ్యూటీ. ఈమె అసలు పేరు శ్రీ దివ్య. సీరియల్ లో పనిమనిషే.. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, గ్లామరస్ ఫోటోషూట్స్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది.

శ్రీ దివ్య పెట్టే పోస్టులు.. ఫోటోలు చూస్తే ఎవరైనా అవాక్కైపోతారు. అలా ఉంటుంది అమ్మడి అందాల ఆరబోత. ఏంటి.. సీరియల్ లో పనిమనిషిగా నటించిన ప్రియమణి.. శ్రీ దివ్యనా అని ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఆ విధంగా ఇన్ స్టాగ్రామ్ లో తన అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది శ్రీ దివ్య. ప్రస్తుతం శ్రీ దివ్య షేర్ చేసిన బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. ఏకంగా ఈసారి బాత్ టబ్ లో పైన దుస్తులేవీ లేకుండా సబ్బు నురగలతోనే బాడీని కవర్ చేసి ఉడికిస్తోంది ఈ వయ్యారి. ప్రెజెంట్ శ్రీ దివ్యని అలా హాట్ పోజులో చూస్తూ.. హీరోయిన్ మెటీరియల్ అంటూ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్. మరి కార్తీక దీపం పనిమనిషి శ్రీదివ్య ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sridivya Actress (@itssridivya_official)

 

View this post on Instagram

 

A post shared by Sridivya Actress (@itssridivya_official)

Tags :

  • karthika deepam
  • latest tollywood news
  • Monitha
  • Photos Viral
  • Priyamani
  • vantalakka
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరియానా గ్లోరి.. ఏమైంది అసలు?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరియానా గ్లోరి.. ఏమైంది అసలు?

  • Priyamani: ఆ మతం వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నందుకు నన్ను తిట్టారు.. ప్రియమణి సంచలన కామెంట్స్!

    Priyamani: ఆ మతం వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నందుకు నన్ను తిట్టారు.. ప్రియమణి సంచలన కామెంట్స్!

  • కార్తీక దీపం 2 రాబోతుందా? క్లారిటీ ఇచ్చిన డాక్టర్ బాబు

    కార్తీక దీపం 2 రాబోతుందా? క్లారిటీ ఇచ్చిన డాక్టర్ బాబు

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam