తెలుగు టీవీ ప్రేక్షకులను విశేషంగా అలరించిన సీరియల్స్ లో ‘కార్తీక దీపం’ ఒకటి. దాదాపు ఐదేళ్లపాటు ప్రముఖ ఛానల్ లో ప్రసారమైన ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. సీరియల్ ఆర్టిస్ట్ లంటే మామూలుగా గ్లామర్ షోకి దూరంగా ఉంటూ.. వారిపని వారు చేసుకుంటారని అనుకుంటారు. కానీ.. కార్తీక దీపం సీరియల్ లో నటించిన ఓ బ్యూటీ మాత్రం సోషల్ మీడియాలో హాట్ షోతో రచ్చ లేపుతోంది.
ఆర నీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. ఈ పాట దాదాపుగా అందరి తెలుగు వాళ్ల ఇళ్లలో వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే తెలుగు వాళ్లకు ఎంతో ఇష్టమైన సీరియల్స్ లిస్ట్ లో కార్తీకదీపం టాప్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే ప్రారంభమై ఐదేళ్లు దాటిపోయినా కూడా ఇంకా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఈ సీరియల్‌కి ఎంత క్రేజ్ ఉంది అంటే.. సినిమా హీరో- హీరోయిన్ల మాదిరిగా ఈ సీరియల్ ఆర్టిస్టులకు ఫ్యాన్ పేజెస్, అభిమాన సంఘాలు ఉన్నాయి. డాక్టర్ బాబు, […]
కార్తీకదీపం.. ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్కప్పుడు బుల్లితెరనే కాదు సోషల్ మీడియాను కూడా ఒక ఊపు ఊపింది ఈ సీరియల్. అయితే డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పాత్రలను తప్పించిన తర్వాత ఈ సీరియల్‌కు ఫాలోయింగ్ పడిపోయింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మళ్లీ పాత పాత్రలు అన్నీ తిరిగి సీరియల్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పటికే వంటలక్క కోమా నుంచి బయటకు వచ్చినట్లు ప్రోమో కూడా విడుదల చేశారు. […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ‘కార్తీకదీపం’ సీరియల్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలతో పాటు సీరియల్ లో విలన్ మోనిత పాత్ర కూడా అంతే కీలకం. మోనిత స్క్రీన్ పై కనిపిస్తే చాలు.. ఇంట్లో కూర్చొని సీరియల్ చూసే ఆడాళ్ళు తిట్లదండకం మొదలెడతారు. విలన్ పాత్రతో అంతలా ప్రేక్షకులకు చేరువైంది మోనిత అలియాస్ శోభాశెట్టి. కన్నడకు చెందిన శోభాశెట్టి తెలుగు సీరియల్స్ లో బిజీ అయిపోయింది. డాక్టర్ బాబుతో ప్రేమ.. అనూహ్య పరిస్థితుల్లో […]
Karthika Deepam Priyamani: బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు సీరియల్స్ లో ‘కార్తీక దీపం’ ఒకటి. ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీరియల్స్ అన్నాక లేడీస్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. కానీ.. కార్తీక దీపం సీరియల్ కి ఫ్యాన్ బేస్ వేరు. ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా పోటీపడి ఈ సీరియల్ చూస్తుండటం విశేషం. రోజూ చీకటి పడిందంటే […]
ఇప్పటి వరకు తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ సందడి చేశాయి. అందులో కొన్ని బాగా పాపులర్ అయ్యాయి. అలాంటి పాపులర్ సీరియల్ ‘కార్తీకదీపం’. ఈ సీరియల్ టైం అయ్యింది అంటే చాలు ఎక్కడున్నా టీవీల ముందు వాలిపోతారు. ఈ సీరియల్ లో వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్, డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాలకు ఎంతో క్రేజ్ వచ్చింది. ఈ సీరియల్ లో వంటక్క, డాక్టర్ బాబు లు కారు ప్రమాదంలో మరణిస్తారు. ఇక డాక్టర్ బాబు, దీప.. తర్వాత […]