సోషల్ మీడియాలో తాను విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నానని హీరోయిన్ ప్రియమణి అన్నారు. తన పెళ్లి విషయంలో కొందరు నెటిజన్స్ అభ్యంతరకరంగా దూషిస్తూ కామెంట్స్ చేశారన్నారు.
ఈ మద్య కాలంలో పలు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. వివిధ కారణాల వల్ల సినీ తారలు దూరం కావడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
సమాజంలో రెగ్యులర్ గా జరుగుతున్న దారుణాలతో పాటు అసలు ఊహించలేని సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అటువంటి ఘటనలపై ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు చర్యలు తీసుకుంటూ.. దారుణాలను అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఇంకా రోజురోజుకూ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా నటి ప్రియమణి.. బీహార్ లో జరిగిన అత్యంత షాకింగ్ ఇన్సిడెంట్ పై స్పందించింది. ఆ ఘటనపై, సమాజం తీరుపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి.. తన అసహనాన్ని బయటపెట్టింది.
తెలుగు టీవీ ప్రేక్షకులను విశేషంగా అలరించిన సీరియల్స్ లో ‘కార్తీక దీపం’ ఒకటి. దాదాపు ఐదేళ్లపాటు ప్రముఖ ఛానల్ లో ప్రసారమైన ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. సీరియల్ ఆర్టిస్ట్ లంటే మామూలుగా గ్లామర్ షోకి దూరంగా ఉంటూ.. వారిపని వారు చేసుకుంటారని అనుకుంటారు. కానీ.. కార్తీక దీపం సీరియల్ లో నటించిన ఓ బ్యూటీ మాత్రం సోషల్ మీడియాలో హాట్ షోతో రచ్చ లేపుతోంది.
తెలుగు సహా అన్ని దక్షిణాది సినిమాల్లో నటించిన జాతీయ నటి ప్రియమణి అంటే తెలియని ప్రేక్షకులు ఉండరు. తెలుగులో 2003లో వచ్చిన ‘ఎవరే అతగాడు’ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రియమణి.. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించారు. తమిళంలో కార్తీ హీరోగా వచ్చిన నటించిన ‘పరుత్తివీరన్’ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, […]
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డులు తిరగరాసింది. విడుదలైన అన్నిచోట్ల భారీ వసూలు సాధించింది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో ఇతర భాషల్లో ఆకట్టుకున్న చిత్రంగా ‘పుష్ప’ నిలిచింది. సుకుమార్ డైరెక్షన్, బన్నీ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం ప్రేక్షకులు పుష్ప-2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా […]
Karthika Deepam Priyamani: బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు సీరియల్స్ లో ‘కార్తీక దీపం’ ఒకటి. ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీరియల్స్ అన్నాక లేడీస్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. కానీ.. కార్తీక దీపం సీరియల్ కి ఫ్యాన్ బేస్ వేరు. ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా పోటీపడి ఈ సీరియల్ చూస్తుండటం విశేషం. రోజూ చీకటి పడిందంటే […]
ఢీ 14 డాన్సింగ్ ఐకాన్ షో ఎంతో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఢీ షోలో కంటెస్టెంట్స్ వేసే డాన్సులు ఒక ఎత్తు అయితే.. జడ్జెస్ ప్రియమణ-నందితా శ్వేత-జానీ మాస్టర్, హైపర్ ఆదీ, యాంకర్ ప్రదీప్ వీళ్ల మధ్య నడిచే ట్రాకులు బాగా నవ్విస్తుంటాయి. అంతేకాకుండా ఒక్కోసారి డాన్సుల కంటే వీళ్ల స్కిట్లు, పర్ఫార్మెన్స్ లకే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంటుంది. అలాగే తాజాగా విడుదల చేసిన ఢీ 14 డాన్సింగ్ ఐకాన్ ప్రోమోలో కూడా అదే జరిగింది. […]
దక్షిణాది స్టార్ హీరోయిన్ ప్రియమణి పాపులర్ డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’లో భావోద్వేగానికి గురైంది. ఆమె వెండితెరపై హీరోయిన్ గా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో.. అదేవిధంగా బుల్లితెరపై ఢీ షో జడ్జిగా కూడా అంతే ఆకట్టుకుంటోంది. అయితే.. ఢీ షోలో జడ్జిగా ప్రియమణి అడుగుపెట్టి 5 ఏళ్ళు పూర్తవడంతో.. ఆమె లైఫ్ స్టోరీని ఓ పెర్ఫార్మన్స్ రూపంలో ప్రెజెంట్ చేశారు సాయి – నైనిక. ప్రియమణి సినిమాల్లోకి రాకముందు పడిన కష్టాలు మొదలుకొని.. ఆమె సినీఎంట్రీ, స్టార్ […]
దక్షిణాది స్టార్ హీరోయిన్ ప్రియమణి పాపులర్ డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’లో భావోద్వేగానికి గురైంది. ఆమె వెండితెరపై హీరోయిన్ గా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో.. అదేవిధంగా బుల్లితెరపై ఢీ షో జడ్జిగా కూడా అంతే ఆకట్టుకుంటోంది. అయితే.. ఢీ షోలో జడ్జిగా ప్రియమణి అడుగుపెట్టి 5 ఏళ్ళు పూర్తవడంతో.. ఆమె లైఫ్ స్టోరీని ఓ పెర్ఫార్మన్స్ రూపంలో ప్రెజెంట్ చేశారు సాయి – నైనిక. ప్రియమణి సినిమాల్లోకి రాకముందు పడిన కష్టాలు మొదలుకొని.. ఆమె సినీఎంట్రీ, స్టార్ […]