SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » tv shows » Ashu Reddy Asked That Person To Fullfill Her Wish

మరణించిన వ్యక్తిని ఆ కోరిక తీర్చమన్న అషు రెడ్డి.. పోస్ట్ వైరల్..

మరణించిన వ్యక్తిని అషు రెడ్డి ఓ కోరిక కోరింది. తన కోరికను నెరవేర్చమని అడిగింది. మరణించిన వ్యక్తిని కోరిక తీర్చమనడం ఏంటి? అసలు అషు రెడ్డి ఏం కోరుకుంది? ఆ స్టోరీ ఏంటో మీరే చదివేయండి.

  • Written By: Nagarjuna
  • Published Date - Fri - 24 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మరణించిన వ్యక్తిని ఆ కోరిక తీర్చమన్న అషు రెడ్డి.. పోస్ట్ వైరల్..

మనుషులకు కోరికలు సహజం. డబ్బున్న వాళ్ళను చూస్తే డబ్బు కావాలనిపిస్తుంది. వాళ్ళ లగ్జరీ లైఫ్ చూసి అలాంటి ఖరీదైన జీవితం కావాలనిపిస్తుంది. రోడ్డు మీద కారు పోతుంటే కారు కావాలనిపిస్తుంది. ఇలా తన దగ్గర లేని వాటిని చూసి అవి కావాలి అని కోరుకుంటారు మనుషులు. ఇక కోరికల విషయంలో ఆడవారు ఎప్పుడూ ముందుంటారు. అషు రెడ్డికి పైవన్నీ ఉన్నాయి కదా. మరి లేనివి ఇంకేముంటాయబ్బా. అందం ఉంది, ఐశ్వర్యం ఉంది. కార్లు, బంగ్లా అన్నీ ఉన్నాయి. అయినా కానీ ఒక కోరిక మిగిలిపోయిందంట. తన కోరిక తీర్చడానికి ఒక వ్యక్తి కావాలని అడుగుతుంది. అది కూడా ఎప్పుడో 16వ శతాబ్దంలో మరణించిన వ్యక్తిని ఆ కోరిక తీర్చమని అడుగుతుంది. అది కూడా మరణించిన వాడిలానే ఉండాలంట. ఇంతకే ఆ వ్యక్తి ఎవరు? ఆ కోరిక ఏంటి?

బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన అషు రెడ్డి.. ఆ పాపులారిటీతో టీవీ షోస్ లో అవకాశం దక్కించుకుంది. కామెడీ షోస్ లో యాంకరింగ్ చేసి అలరించిన ఈ జానియర్ సమంత.. డ్యాన్స్ షోలో మెహబూబ్ కి జోడీగా కూడా షోలో చేసింది. అయితే మధ్యలో అనారోగ్యం కారణంగా షో నుంచి బయటకు వచ్చేసింది. మొన్నటి వరకూ విదేశాల్లో ఉన్న అషు రెడ్డి.. వాల్తేరు వీరయ్య సినిమా ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఇక అప్పటి నుంచి ఇండియాలోనే ఉంటుంది. ప్రస్తుతం వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తుంది. వెకేషన్స్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్ల అటెన్షన్ డ్రా చేస్తుంటుంది. మత్తెక్కించే ఫోటోలు, గ్లామరస్ ఫోటోలు పెడుతూ కుర్రాళ్ళ నిద్ర చెడగొడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ప్రకృతి ప్రేమలో పులకరించిపోతున్న ఫోటోలు పెట్టి నెటిజన్స్ ని పలకరిస్తుంటుంది. తాజాగా ఆగ్రాలోని తాజ్ మహల్ అందాలను ఆస్వాదిస్తూ పరవశించిపోతుంది.

తాజ్ మహల్ ని చూసి మనసులో ఒక కోరిక పుట్టింది. తాజ్ మహల్ ని నిర్మించిన షాజహాన్ ని ఒక కోరిక కోరింది. ‘అయ్యా షాజహాన్ గారు.. నన్ను కూడా మీలా ప్రేమించే వ్యక్తి దొరకాలని ఆశీర్వదించండి’ అంటూ ఒక పోస్ట్ పెట్టింది. తాజ్ మహల్ ముందు దిగిన ఫోటో షేర్ చేస్తూ అలా క్యాప్షన్ ఇచ్చింది. బ్లాక్ ప్యాంటు, వైట్ బనియన్ వేసుకుని.. తాజ్ మహల్ ముందు నిలబడి చేతులు పైకెత్తి లవ్ సింబల్ ని చూపిస్తూ ఫోటో షేర్ చేసింది. ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ మరో రెండు ఫోటోలను షేర్ చేసింది. తనకు నీలా ప్రేమించే వ్యక్తి కావాలని.. షాజహాన్ ను ఆశీర్వదించమని పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇప్పుడు షాజహాన్ లా అషు రెడ్డి మహల్ కట్టాలేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి షాజహాన్ లాంటి ప్రేమికుడు మీలో ఎవరైనా ఉన్నారా? అషు రెడ్డి కోసం ఏమైనా మహల్ కడతారా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Tags :

  • Ashu Reddy
  • Instagram Post
  • lover
  • Movie News
  • social media viral
  • taj mahal
  • tollywood
  • Tv shows
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam