టీమిండియా ఓపెనర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే వాళ్లలో శిఖర్ ధావన్ కచ్చితంగా ఉంటాడు. ఫామ్ కోల్పోయి ప్రస్తుతం జట్టుకు దూరమైపోయాడు. అదే టైంలో తాజాగా సరికొత్త గెటప్ లో కనిపించి అందరికీ షాకిచ్చాడు.
'దసరా'ని రిలీజ్ కు రెడీ చేసిన నాని, ప్రమోషన్స్ లో తెగ పార్టిసిపేట్ చేస్తున్నాడు. తాజాగా అలా ఓ షోలో పాల్గొని తెలుగు హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవి కాస్త ఇప్పుడు వైరల్ అయ్యాయి.
బిగ్ బాస్ అఖిల్ సార్థక్ గాయపడ్డాడు. అందుకు సంబంధించి ఎమోషనల్ అవుతూ ఓ వీడియోని కూడా పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అఖిల్ కు ఏమైంది?
హిమజ మంచి నటి. అందంగా ఉంటుంది. పలు సినిమాల్లో కామెడీ టచ్ ఉండే రోల్స్ ఎక్కువగా చేసి పేరు తెచ్చుకుంది. అయితే ఈమె లుక్స్ పై కెరీర్ ప్రారంభంలో చాలా కామెంట్స్ వచ్చాయట.
'జబర్దస్త్' యాంకర్ సౌమ్య బాగా ఫాస్ట్ అయిపోయింది. ఏకంగా జడ్జి కృష్ణ భగవాన్ కే వెళ్లి ముద్దుపెట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా బాగా ఫేమస్ అయిన ప్రియాంక సింగ్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. తన కాబోయే భర్త ఎవరు? పెళ్లి తేదీ ఎప్పుడు? ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనే విషయాలపై క్లారిటీ ఇచ్చింది. తన పెళ్ళికి సంబంధించిన షాపింగ్ చేస్తున్నా అని ఒక వీడియో కూడా అప్లోడ్ చేసింది.
కొడుకు అంటేనే వారసులు అని ఫిక్స్ అయిపోతారు. వారసుడు మాత్రమే తల్లిదండ్రులను బాగా చూసుకుంటాడు. కన్న కొడుకైతేనే వారు కన్న కలలని నిజం చేస్తాడు అని అనుకుంటారు. కానీ కొడుకే కాదు.. కూతుర్లు కూడా తల్లిదండ్రుల కలలను నిజం చేస్తారు. వారసులుగా మగాళ్లకేం తీసిపోని విధంగా ప్రేమ కురిపిస్తారు. ఈ విషయాన్ని జబర్దస్త్ ఫైమా నిరూపించింది. ఎన్నో ఏళ్ల తన తల్లిదండ్రుల కలను నిజం చేసింది.
కామెడీ రోజురోజుకీ మితిమీరిపోతుందా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా 'జబర్దస్త్' షోలో కమెడియన్స్ చాలా విషయాల్ని ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారు. అలా ఇమ్ము-రష్మీ మాట్లాడిన ఓ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరణించిన వ్యక్తిని అషు రెడ్డి ఓ కోరిక కోరింది. తన కోరికను నెరవేర్చమని అడిగింది. మరణించిన వ్యక్తిని కోరిక తీర్చమనడం ఏంటి? అసలు అషు రెడ్డి ఏం కోరుకుంది? ఆ స్టోరీ ఏంటో మీరే చదివేయండి.
వాళ్లిద్దరూ సీరియల్ యాక్టర్స్. ఎప్పటినుంచో బుల్లితెరపై నటిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా లైవ్ లోనే గొడవపడ్డారు. అది కాస్త ఇష్యూ అయింది. వీడియో కూడా వైరల్ గా మారింది.