‘నీ మీద ఒట్టు.. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను. నిన్ను తప్ప మరో అమ్మాయిని కన్నెత్తి చూడలేదు. నా మనస్సులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు. ఏదీ ఏమైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా’అని ప్రియురాలి తలపై ఒట్టేసి మరీ హామీలు గుప్పించాడు ప్రేమికుడు.
ప్రేమ అనేది ఓ తియ్యటి భావం. చూపు చూపు కలిసి, మాటలను ముత్యాలుగా చేసుకుని కబుర్లలో మునిగితేలుంటారు ప్రేమికులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక, లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు సెల్ ఫోన్లలో ముచ్చట్లు పెట్టుకుంటారు.
ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణాలైనా అర్పిస్తాం అనేది పాత మాట. తమ స్వార్థం కోసం ప్రాణాలైనా తీసేస్తాం అనేది కొత్త మాట. ఇలాగే ఉన్నారు ప్రేమికుల ముసుగులో ఉన్న కామాంధులు. ప్రేమ పేరిట అమ్మాయి లేదా మహిళతో ప్రేయాయణం నడపడం
ఈ మద్య కాలంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియలో వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటారు.. మరికొన్ని వీడియోలు చూస్తే కన్నీరు పెట్టుకుంటారు.
సమాజంలో వివాహేతర సంబంధాలు కలవరపెడుతున్నాయి. సజావుగా సాగుతున్న కాపురాల్లో అక్రమ సంబంధాలు చోటుచేసుకుని దారుణాలకు దారితీస్తున్నాయి. ఓ భర్త తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి రగిలిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
దేశంలో ఈ మద్య పెళ్లి మండపాల్లో ఎన్నో రకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లి కొద్దక్షణాల్లో ఉండగా ఇరు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి పెళ్లి క్యాన్సిల్ కావడం.. కట్నం కోసం, వధూ-వరుడు నచ్చకపోవడం ఇలా ఎన్నో కారణాల వల్ల పెళ్లిళ్లు అర్థాంతరంగా ఆగిపోతున్నాయి.
ప్రేమ పేరుతో జరుగుతున్న ఘోరాలు ఇప్పటికే ఎన్నో చూశారు. కొందరు ప్రేమను అవకాశంగా వాడుకుంటుంటే.. ఇంకొందరు మాత్రం ప్రేమ పేరుతో హత్యలు కూడా చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఒక ఘటన అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది.
మనలోని యాక్టింగ్ స్కిల్.. పెరిగి పెద్దదై ఆఫీసుల్లోనూ, కట్టుకున్న వారి దగ్గర నట విశ్వరూపం చూపిస్తుంటాం. అయితే డ్రామా కింగ్, క్వీన్స్‌లు ఇటీవల ఎక్కువైపోతున్నారు. ప్రతి విషయంలోనూ డ్రామా ప్లే చేస్తున్నారు. తాాజాగా ప్రేమికుడి.. తన ప్రియురాలి పెళ్లి ఆపడం కోసం ఏం చేశాడంటే..?
ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అనే లిరిక్ అతడి విషయంలో రుజువైంది. ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ ఆమె మరో వ్యక్తితో ప్రేమలో పడి.. అతడికి బ్రేకప్ చెప్పింది. ఆమెను విడిచి ఉండలేని ప్రియుడు ఆమె వెంట పడ్డాడు. అతడిని వదిలించుకునేందుకు ఆమె ఏం చేసిందంటే..?