SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ntr Will Be The Chief Guest For Brahmastra Pre Release Event

Brahmastra: బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఛీఫ్ గెస్ట్‌గా తారక్

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 27 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Brahmastra: బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఛీఫ్ గెస్ట్‌గా తారక్

బాలీవుడ్‌ నుండి వస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ మూవీ “బ్రహ్మాస్త్ర: పార్ట్‌ వన్ శివ“. తెలుగులో “బ్రహ్మాస్త్రం: మొదటి భాగం శివ”గా రాబోతుంది. రణబీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా, అమితాబ్ బచ్చన్‌, నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ మూవీ సెప్టెంబర్‌ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ కానుంది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరోవైపు ఈ మూవీపై మరింతగా అంచనాలు పెంచేందుకు చిత్ర బృందం మాస్టర్‌ ప్లాన్‌ వేసింది.

ఆర్ఆర్ఆర్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా పిలిచారు. తెలుగులో ఈ సినిమాకి భారీ హైప్ తీసుకురావాలంటే ఎన్టీఆరే కరెక్ట్ అని చిత్ర యూనిట్ భావించింది. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఎన్టీఆర్‌ను ఆహ్వానించింది. సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ జరగనుందని, ఈ వేడుకకు ముఖ్య అతిధిగా తారక్‌ వస్తున్నట్టు సోనీ మ్యూజిక్ ఇండియా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది.

“సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌లో జరగనున్న బ్రహ్మాస్త్ర బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి.. ఇండియన్‌ సినిమా యొక్క మ్యాన్‌ ఆఫ్ మాసెస్ తారక్‌ వస్తున్నారు” అంటూ ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ ఫర్ బ్రహ్మాస్త్ర అని ట్యాగ్‌ చేస్తూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి బ్రహ్మాస్త్ర గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మన అభిమాన ఎన్టీఆర్‌ ముఖ్య అతిధిగా వస్తుండడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.

Gear up for a 𝗠𝗔𝗦𝗦-𝗧𝗿𝗮𝘃𝗲𝗿𝘀𝗲!🔥🔥🔥

𝗠𝗔𝗡 𝗢𝗙 𝗠𝗔𝗦𝗦𝗘𝗦 of Indian Cinema, @tarak9999 will be gracing the biggest pre-release event of 𝗕𝗿𝗮𝗵𝗺ā𝘀𝘁𝗿𝗮 as the chief guest on 𝙎𝙚𝙥𝙩𝙚𝙢𝙗𝙚𝙧 2𝙣𝙙 in Hyderabad💥 #Brahmastra #NTRforBrahmastra pic.twitter.com/x9ri3Ocjac

— Sony Music India (@sonymusicindia) August 27, 2022

  • ఇది కూడా చదవండి: RRRలో పులి సీన్ మేకింగ్ వీడియో వైరల్! జక్కన్న డెడికేషన్‌కి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!
  • ఇది కూడా చదవండి: Liger 2 Days Collections: బాక్సాఫీస్‌పై లైగర్‌ పవర్‌ఫుల్‌ పంచులు.. రెండో రోజూ అదిరిపోయే కలెక్షన్స్‌!

Tags :

  • brahmastra
  • Jr ntr
  • latest tollywood news
  • Pre Release Event
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

    దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

  • కేజీఎఫ్ బ్యూటీ తీవ్ర అస్వస్థత..!  9 రోజులు ఆసుపత్రిలో.. అసలు ఏమైంది?

    కేజీఎఫ్ బ్యూటీ తీవ్ర అస్వస్థత..! 9 రోజులు ఆసుపత్రిలో.. అసలు ఏమైంది?

  • రామ్ చరణ్ కూతురికి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చారో తెలుసా?

    రామ్ చరణ్ కూతురికి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చారో తెలుసా?

  • Allu Arha: ఆ స్టార్ హీరో సినిమాలో అల్లు అర్హ? నిమిషానికి లక్షల్లో రెమ్యునరేషన్?

    Allu Arha: ఆ స్టార్ హీరో సినిమాలో అల్లు అర్హ? నిమిషానికి లక్షల్లో రెమ్యునరేషన్?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam