ఆంజనేయుడికి తన శక్తి ఎంతో తెలియనట్లే యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కి కూడా తన శక్తి ఎంతో తెలియదు. నాగార్జున కి ఉన్నఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు.. ఎందరో వీరాభిమానులు నాగార్జునకి ఉన్నారు.
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకున్నా బిగ్ బాస్ త్వరలో 7వ సీజన్ కి సిద్దం అవుతుంది. ఈసారి రచ్చ మాములుగా ఉండదు.. కొత్త రూల్స్, కండీషన్స్ అప్లై అంటూ కింగ్ నాగార్జున ప్రమోలో తెలిపారు.
బిగ్ బాస్-7 ప్రోమోలు బయటకి రావడంతో.. ఇప్పుడు అందరి దృష్టి కంటెస్టెంట్స్ పై పడింది. ఎవరెవరు ఈ సీజన్ లో పోటీ చేయబోతున్నారు అన్న బజ్ పెరిగిపోయింది. తాజాగా ఈ లిస్ట్ లోకి మొగలిరేకులు హీరో సాగర్ వచ్చి చేరారు.
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకొని ఏడో సిజన్ కి సిద్దమవుతుంది. దీనికి సంబంధించిన కింగ్ నాగార్జున ప్రోమో ఈ మద్య రిలీజ్ చేశారు మేకర్స్. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అంటూ నాగార్జున సందడి చేశారు.
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే కింగ్ నాగార్జున కు సంబంధించిన ఓ ప్రోమో రిలీజ్ చేశారే మేకర్స్. సాధారణంగా బిగ్ బాస్ ప్రోమో వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ గురించి రక రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో బిగ్ బాస్ సీజన్ 7 రాబోతుంది.. దీనికి సంబంధించిన లోగో కు సంబంధించిన ప్రోమో ఈ మద్యనే రిలీజ్ చేశారు.
తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో బాగా పాపులర్ అయ్యింది. ఎన్ని కాంటవర్సీలు ఉన్నా ఈ షోకి ఆదరణ బాగా లభిస్తుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ షో 6 సీజన్లు పూర్తి చేసుకుని 7వ సీజన్ లోకి అడుగుపెడుతోంది.
నందమూరి హీరోల్లో కల్యాణ్ రామ్‌కు ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. ట్రెండ్‌కు తగ్గట్లుగా కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్‌లతో కూడిన కథలను ఆయన ఎంచుకుంటారు. ఎప్పుడూ సింపుల్‌గా ఉండేందుకు ఇష్టపడే కల్యాణ్ రామ్ భార్య గురించి బయట పెద్దగా ఎవరికీ తెలియదు. ఆమెకు టాలీవుడ్లో తన భర్త కంటే కూడా మరో హీరో అంటే చాలా ఇష్టమట.
పవిత్ర. పవిత్ర లోకేష్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారిన పేర్లలో ఒకటి.ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కన్నడ అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత తెలుగు తెరపైకి తొంగి చూశారు. తాజాగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ముందుకు వచ్చారు.