ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వెంటతెస్తుంటాయి.. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. సీజనల్ వ్యాధులతో సినీ సెలబ్రెటీలు కూడా బాధపడుతుంటారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో థ్రో బ్యాక్ ట్రెండ్ నడుస్తోంది. అంటే చిన్న నాటి ఫోటోలను షేర్ చేసుకోవడం. ఇటువంటి వాటికి మన హీరో హీరోయిన్లేమీ అతీతం కాదు. వారు సైతం తమ చిన్న నాటి ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు. ఇవి కొన్ని క్షణాల్లో వైరల్ గా మారిపోతుంటాయి. అలా వైరల్ గా మారిన ఫోటోల్లో ఇవి కూడా ఉన్నాయి. ఇంతకూ ఆ ఫోటోల్లో ఉన్న అమ్మడు ఎవరో తెలుసా..?
ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులను నిరాశపరిచిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకు అందరి సినిమాలు మినిమమ్ అంచనాలు కూడా క్రియేట్ చేయలేకపోయాయి. ఇలాంటి తరుణంలో స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’.. బాలీవుడ్ కి కొంత ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. రిలీజ్ ముందు భారీగా ట్రోల్స్ ఫేస్ చేసిన బ్రహ్మాస్త్ర.. రిలీజ్ అయ్యాక ట్రోల్స్ పక్కనపెట్టేసి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. […]
‘బ్రహ్మస్త్రం’.. ఈ మధ్య థియేటర్స్ లోకి వచ్చిన పాన్ ఇండియా మూవీ. గ్రాఫిక్స్ ప్రధానంగా తీసిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో తెలుగు హీరో నాగార్జున కూడా ఓ పాత్రలో నటించారు. ఇక రాజమౌళి దర్శకుడు.. ఈ చిత్రానికి తెలుగులో సమర్పకులుగా వ్యవహరించారు. తెలుగులో 2వ రోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి.. మూడో రోజు ఏకంగా మూడు కోట్ల లాభాల్లో చేరింది. నాగ్-రాజమౌళినే కాదు టాలీవుడ్ లో మరో హీరోకి కూడా […]
బాక్సాఫీస్ వద్ద ‘బ్రహ్మాస్త్ర‘ మూవీ కలెక్షన్స్ దూకుడు కొనసాగిస్తుంది. మొదటి రోజు మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. వసూళ్ల పరంగా అసలు తగ్గడం లేదు. నెగటివ్ రివ్యూస్, బాయ్ కాట్ ట్రోల్స్ ని పక్కనపెట్టి, బ్రహ్మాస్త్ర మూడు రోజుల్లో అద్భుతమైన కలెక్షన్స్ తో పాటు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. అయితే.. కంటెంట్ పరంగా వీక్ అని కామెంట్స్ పొందిన […]
భారీ బడ్జెట్ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఓ రకమైన హైప్ ఉంటుంది. అలాంటి చిత్రాల్ని వెండితైరపై మాత్రమే చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఒకవేళ అవి క్లిక్ అయితే వందలకోట్లు వచ్చిపడటం ఖాయం. తేడా కొట్టేస్తే మాత్రం అవే వందలకోట్ల నష్టం, ఎన్నో ఏళ్ల శ్రమ వృథా అవుతుంది. ఇప్పుడు సేమ్ అదే విషయాన్ని చెబుతున్న కంగన.. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాపై ఫుల్ ఫైరవుతుంది. వందల కోట్ల తగలబెట్టేశారని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసింది. ఇన్ స్టా స్టోరీలో వరస పోస్టులు పెట్టింది. […]
బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. రణ్ బీర్ కపూర్, అతడి భార్య ఆలియా భట్ తొలిసారి జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ మూవీ సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంతగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఈ జంట నార్త్ నుంచి సౌత్ వరకు పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు మధ్యప్రదేశ్ […]
బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’. దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని సౌత్ ఇండియాలో డైరెక్టర్ రాజమౌళి రిలీజ్ చేస్తున్నాడు. అలాగే తెలుగు సినిమాల మాదిరిగానే భారీ స్థాయిలో బ్రహ్మాస్త్ర మూవీని ప్రమోట్ చేస్తున్నాడు రాజమౌళి. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా పాజిటివ్ బజ్, అడ్వాన్స్ బుకింగ్స్ భారీస్థాయిలో నమోదు అవుతున్నాయి. మరోవైపు సినిమా […]
సాధారణంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే ఆ సినిమా తాలూకు హీరో ఫ్యాన్స్ లో ఉండే ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఎక్కడ ఈవెంట్ ఉంటే అక్కడికి ఫ్యాన్స్ చేరుకొని ఈవెంట్ ని సక్సెస్ చేస్తుంటారు. కానీ.. తాజాగా పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ విషయంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అవ్వడం అందరినీ నిరాశకు చేసింది. ఎందుకంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా వస్తాడని టికెట్స్ కొనుక్కొని రెడీ అయిన […]
బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన సినిమా బ్రహ్మాస్త్ర. పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ముమ్మరం చేశారు మేకర్స్. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాను.. దక్షిణాది అన్ని భాషలలో దర్శకధీరుడు రాజమౌళి రిలీజ్ ప్రెసెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ ద్వారా అంచనాలు పెంచేసిన బ్రహ్మాస్త్ర మూవీని తెలుగులో ‘బ్రహ్మాస్త్రం‘ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇక అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ […]