పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి మూవీ వస్తోందంటే చాలు ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు కూడా రెడీ అయిపోతారు. తెరపై పవన్ చేసే సందడిని చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అలాంటి పవన్ యాక్ట్ చేసిన ఒక సినిమాను చూసి స్క్రీన్‌ను పగులగొట్టారట బిగ్ బీ అమితాబ్ బచ్చన్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ‘సాహో’ సుజిత్ కాంబినేషన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ లో లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, పవన్ తండ్రి పాత్రలో కనిపించనున్నారు.
టెలివిజన్ రంగంలో ఎంటర్‌టైన్ మెంట్ తోపాటు విజ్ఞానాన్ని అందించిన షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ . 2000 సంవత్సరం నుంచి ఆ షోకి వ్యాఖ్యాతగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరించారు అమితాబ్ బచ్చన్.
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే షూటింగ్ వెళ్తూ.. హెల్మెట్ ధరించని సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, తాజాగా ఇన్‌స్టాలో మరో పిక్ పోస్ట్ చేసిన అమితాబ్.. తను ‘అరెస్ట్’ అయ్యానంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటుడిగా, హోస్ట్ గా మనందరికి సుపరిచతమే. ఎన్నో వైవిధ్యకరమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్తానాన్ని ఏర్పర్చుకున్నారు. తాజాగా బిగ్ బి ఓ వ్యక్తి బైక్ పై ప్రయాణిస్తున్న ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరి లగ్జరీ కార్లు ఉన్న తను బైక్ పై ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది? అసలు ఆ ఫోటో వెనుక ఉన్న స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తాను రొమాన్స్ చేయాలనుకున్న నటుడితో వేరే హీరోయిన్ రొమాన్స్ చేయడంతో.. ఆ హీరోయిన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట ఖుష్బూ. మరి ఆ హీరోయిన్ ఎవరో? ఆ హీరో ఎవరో తెలుసుకుందాం.
కంపెనీ ఉత్పత్తులు ప్రజలకు తెలియాలంటే సెలబ్రిటీ ఉండాలి. సెలబ్రిటీకి కోట్లు ఇచ్చి తమ కంపెనీ ఉత్పత్తులను ప్రమోట్ చేయిస్తుంటాయి కంపెనీలు. అయితే అటువంటి కమర్షియల్స్ లో సెలబ్రిటీలు నటించకూడదంటూ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
ఇండస్ట్రీలోకి యాక్టర్స్ గా ఎప్పటికప్పుడు ఎంతోమంది వస్తుంటారు.. వెళ్తుంటారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. కానీ.. యాక్టర్ అవ్వాలని వచ్చి.. తమ ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పేవారు కొంతమందే ఉంటారు. అందరిలాగే సినిమాల్లోకి వచ్చినప్పటికీ.. తాను అందరిలా కాదని.. ఇండస్ట్రీలో ఒకరిగా కాకుండా ఇండస్ట్రీని ఏలడానికి వచ్చానని ప్రూవ్ చేశాడు. అతన్ని మీరు పైన ఫోటోలో చూస్తున్నారు.